DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ నిర్ణయానికి ప్రైవేట్ స్కూళ్ల (APUSMA)యాజమాన్యాలు హర్షం

#dns #dns live #dns media #dns news #dnslive  
href="https://www.facebook.com/hashtag/dnsmedia?source=feed_text&epa=HASHTAG">#dnsmedia  #dnsnews #vizag  #visakhapatnam #ganta srinivasa rao #andhra pradesh #private schools

">

విశాఖపట్నం, ఫిబ్రవరి 23, 2019 (DNS Online) : రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు ఒప్పుకోవడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో సంఘం ( ఏపీ యు ఎస్ ఎం ఏ ) రాష్ట్ర అధ్యక్షులు ఏ. కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రుల మాదిరిగా స్కూళ్లకూ

ప్రత్యేక చట్టం ఇవ్వాలని, స్కూళ్లకు ఆస్తిపన్ను తగ్గింపు, ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, ఫైర్ నిబంధనల సడలింపు, బస్సులకు బీమా ప్రీమియం తగ్గింపు తదితర అంశాలను

ఒప్పుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర విద్య శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం లో

జిల్లా అధ్యక్షులు కృష్ణ రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns #dns live #dns media #dns news #dnslive  
href="https://www.facebook.com/hashtag/dnsmedia?source=feed_text&epa=HASHTAG">#dnsmedia  #dnsnews #vizag  #visakhapatnam #ganta srinivasa rao #andhra pradesh #private schools

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam