DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏయూ మాజీ ఆచార్యులు వ్రాసిన భక్తి గీతాల డీవీడీ ఆవిష్కరణ

విశాఖపట్నం, మే 12, 2018 (DNS Online): à°¶à±à°°à±€ మాతా ఎంటర్ ప్రైజస్ విశాఖపట్నం సహకారం తో సూర్య దేవర సత్యన్నారాయణ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ భక్తి గీతాల డీవీడీ లను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ఆవిష్కరించారు. శనివారం నగరం లోని లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో అధ్యాపకునిగా సేవలందించిన

సత్యనారాయణ శ్రీ విఘ్నేశ్వర భక్తిగీతాలు ( 115 ) ఒక డీవీడీ గానూ, శ్రీ భగవాన్ షిరిడి సాయి భక్తి గీతాలు ( 160 ) మరో డీవీడీ గానూ రూపొందించి అందించారానన్నారు. భగవంతుడు

ఉన్నాడు అనే విశ్వాసంతో మనసారా ప్రార్ధిస్తే తప్పక ఫలితం లభిస్తుంది అనే విశ్వాసంతో సత్యనారాయణ మంచి ప్రేరణ పొంది, మంచి సాహిత్యాన్ని అందించారన్నారు. ఆయనకు

ఉన్న ఆధ్యాత్మిక అనుభవం à°ˆ గీత రచనకు ఉపయోగపడిందన్నారు. à°ˆ పాటలను website www.jaibologaneshmaharaj.com అనే వెబ్ సైట్ లోనూ, youtube.com/musichouse27 à°¯à±‚ట్యూబ్ లోనూ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.. à°ˆ కార్యక్రమం గేయ

రచయితా తో పాటు, సంగీత సహకారం అందించిన, డీవీడీ లు రూపొందించిన బృంద సభ్యులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam