DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సినిమా నిర్మాణానికి విశాఖ మరో హాలీవుడ్ : ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

సాగర తీరం లో సినిమా ఉగాది పురస్కారాలు: 

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2019 (DNS Online) : సినిమా నిర్మాణాలకు మరో హాలీవుడ్ లాంటిది విశాఖ జిల్లా మాత్రమే నని తెలుగు చలన చిత్ర

వాణిజ్య మండలి (ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్) అధ్యక్షులు అంబటి మధు మోహన్ కృష్ణ తెలిపారు. ఆదివారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత 
13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమను విశాఖకు తీసుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయన్నారు. ఇప్పడికే

రాజధాని లో 300 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, విశాఖలోనూ రామానాయుడు, చిరంజీవి లాంటి వారు తమ స్టూడియోలను సంసిద్ధం చేసేశారన్నారు. విశాఖ అందమైన ప్రదేశాలకు,

నిర్మాతలకు, దర్శకులకు, నటీ నటులకు కొదవు లేదన్నారు.  
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఉపాధ్యక్షులు విజయ వర్మ మాట్లాడుతూ à°¸à±à°¥à°¾à°¨à°¿à°•à±à°²à±, మీడియా à°°à°‚à°—à°‚ కూడా

సహకరిస్తే అతి త్వరలోనే పూర్తి స్థాయి పరిశ్రమ ఇక్కడ స్థిరపడుతుందన్నారు. ఈ క్రమం లోనే చిత్ర పరిశ్రమలోని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది, నటీ

నటులకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను విశాఖ సాగర తీరం లో అందించనున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశం లో తెలుగు చలన చిత్ర వాణిజ్య

మండలి కార్యదర్శి మోహన్ గౌడ్,  à°¸à°‚యుక్త కార్యదర్శి చైతన్య, సభ్యులు గోపాల కృష్ణ, డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు, ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

/>  

 

#dns  #dns live   #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews   #vizag  #visakhapatnam  #telugu cinema  #film chamber of commerce  #Telugu FILM Chamber  #Vijayawada  #Vijaya Varma

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam