DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయులకు బ్రహ్మ ముహూర్తం లో బ్రహ్మాండమైన వార్త

21 నిమిషాల్లో మూడు ఉగ్ర శిబిరాలు నేలమట్టం :

విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2019 (DNS Online) :  à°­à°¾à°°à°¤à± కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద శిబిరాలపై కేవలం 21 నిమిషాల్లోనే

దాడి చేసి భారీ సంఖ్యలో జైషే మహ్మద్ ఉగ్రవాదులని మట్టుపెట్టిన భారత వైమానిక సైన్యానికి దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువవుతున్నాయి. గత వారం క్రితం కాశ్మీర్

లోని పుల్వామా ప్రాంతం లో భారత సైనికుల వాహనాలపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది దాడి లో 42  à°®à°‚ది అమరులైన ఘటనకు ప్రతిగా మంగళవారం సైనిక దాడి జరగడం

అభినందనీయంగా సంబరాలు చేసుకుంటున్నారు దేశ ప్రజలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మూడు శిక్షణ శిబిరాలను

మంగళవారం తెల్లవారుఝామున 3 :30 గంటల సమయంలో భారత్ వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ 2000 అత్యాధునిక విమానాలు బాలాకోట్ లోని ఉగ్ర శిబిరాలపై దాడి చెయ్యడం జరిగిందన్నారు. ఈ

శిబిరాలలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, కమాండోలు,  à°†à°¤à±à°®à°¾à°¹à±à°¤à°¿ శిక్షార్ధులు చాలా మందే ఉన్నారు. జె à°ˆ à°Žà°‚ నేత అజర్ మసూద్ బావమరిది నేతృత్వం లో à°ˆ శిబిరాలు నడుస్తున్నారు.

కేవలం 21 నిమిషాల్లోనే మూడు అత్యంత కిరాతక శిక్షణ శిబిరాలను మట్టుపెట్టింది భారత వైమానిక దళం. మూడు శిబిరాల పై జరిగిన దాడుల్లో ఈ సంస్థకు కోలుకోలేని దెబ్బ

తగిలిందని చెప్పవచ్చు.  
1 à°µ దాడి :  à°¬à°¾à°²à°¾à°•à±‹à°Ÿà±  à°¤à±†à°²à±à°²à°µà°¾à°°à±à°à°¾à°®à±à°¨ à°—à°‚. 3 :45  à°¨à±à°‚à°šà°¿  3: 53 సమయం లోనూ, 
2 à°µ దాడి :   ముజఫరాబాద్  à°—à°‚. 3 :48 నుంచి  3: 55 సమయం లోనూ, 
3 à°µ దాడి : చకోటి లో à°—à°‚. 3 :58  à°¨à±à°‚à°šà°¿

 4: 04 సమయం లోనూ జరిగాయి.  

బ్రహ్మ ముహూర్తం లో బ్రహ్మాండమైన వార్త :
మంగళవారం తెల్లవారుఝామున బ్రహ్మ ముహూర్తం లో భారతీయులకు బ్రహ్మాండమైన వార్తలను అందించింది

భారత సైన్యం. ఈ దాడులు జరిగిన సమయం తెల్లవారుఝామున 3 :45 గంటల నుంచి 4 :04 వరకు. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా భావించడం ఆనవాయితీ వస్తోంది.
      

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag 

#viswanadha raju  #visakhapatnam  #bjp  #mirage 2000  #IAF  #attack on Terrorists  #kashmir  #jaish e mahammad
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam