DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అలుపెరుగని పోరాటయోధుడు ఆడారి నామినేషన్ దాఖలు 

అలుపెరుగని పోరాటయోధుడు ఆడారి నామినేషన్ దాఖలు 

నామినేషన్ కోసం భారీ ర్యాలీ కలెక్టరేట్ వరకూ 

మేనిఫెస్టో ను రూ. 100 బాండు పేపర్ పై ఇచ్చా

:కిషోర్ 

ప్రతి టీచర్ à°•à°¿ వైద్యం, క్యాంటిన్ సదుపాయం కోసం కృషి. 

విశాఖపట్నం, మార్చ్ 01, 2019 (DNS Online) : ఉత్తరాంధ్రా టీచర్లకు మహర్దశ కల్పిస్తానని ఉత్తరాంధ్ర

ఉపాధ్యాయుల నియోజకవర్గం శాసన మండలి అభ్యర్థి à°…భ్యర్థి ఆడారి కిషోర్ కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం విశాఖ జిల్లా కలెక్టర్ కు ఎన్నికల నామినేషన్ పత్రాలను

అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉపాధ్యాయ వర్గాలు పెట్టుకున్న నమ్మకాన్ని సంపూర్నంగా నెరవేరుస్తానని తెలిపారు. తానూ ఇచ్చిన హామీలను రూ.100 బాండు పేపర్

పై ప్రకటించి ఎన్నికల కమిషన్ కు à°’à°• ప్రతిని, మరొక ప్రతిని జిల్లా కలెక్టర్ - ఎన్నికల à°°à°¿à°Ÿà°°à±à°£à°¿à°‚గ్  à°…ధికారికి కూడా అందించినట్టు తెలిపారు. 

లాంగ్వేజ్ పండిట్ ల

అప్ గ్రేడ్ కోసం కృషి చేస్తానని, జిల్లా పరిషత్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్లస్ 2 ను ప్రవేశ పెట్టేవిధంగా కృషి చేస్తాన్నన్నారు. తద్వారా అక్కడ పనిచేసే టీచర్లకు

పదోన్నతులు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం, జిల్లా కేంద్రాల్లో క్యాంటిన్ సదుపాయం, ఆర్ధిక వెసులుబాటు, ప్రోత్సాహం కొరకు మ్యూటువల్ ఎయిడెడ్

సొసైటీ ద్వారా సహకారం అందించే ఏర్పాటు చేస్తానన్నారు. 
విద్యార్థి దశ నుంచి వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న యీ  à°…లుపెరుగని పోరాటయోధుడు ఆడారి కిషోర్

కుమార్ కు  à°†à°‚ధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938 ) మార్పు బాలకృష్ణమ్మ సంఘం,  à°¬à°¹à±à°œà°¨ టీచర్స్ సంఘం, పీఆర్టీయూ, పిఈటీ à°² సంఘం, పాలిటెక్నీక్ కళాశాలలు, ఐటిఐ, ఆంధ్ర

యూనివర్సిటీ టీచర్ల సంఘం,  à°®à±‹à°¡à°²à± స్కూల్స్ టీచర్ల సంఘం, ప్రయివేట్, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ల సంఘం, తదితర అత్యధిక సభ్యులు కల్గిన ఉపాధ్యాయ సంఘాలు మద్దతు

ప్రకటించాయి. రానున్న కలలం లో మరికొందరు ప్రకటించే అవకాశం ఉంది. 

శుక్రవారం ఉదయం నగరం లోని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) కార్యాలయం

ఎదురుగా à°—à°² గాంధీ విగ్రహం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చెపట్టారు.  à°ˆ ర్యాలీలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చెందిన ఉపాధ్యాయ సంఘాలకు

చెందిన కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, విశ్వ విద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. 
 
ఎన్నో ఏళ్లుగా వీరు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలకు ఆమోదయోగ్యమైన

పరిష్కరాలను చూపిస్తానన్నారు. 
1 . ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుదిబండగా మారిన  CPS విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా

రద్దు చేసి, 1980 పెన్షన్ రూల్సుని CPS ఉద్యోగులకు యధాతధంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు.  
2 . రాష్ట్ర ప్రభుత్వం  2004 లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల లను CPS విధానంలోకి

తీసుకు వస్తూ విడుదల చేసిన ఉత్తర్వులు GO MS no 653, 654,655 లను తక్షణమే రద్దు చేయాలన్నారు. 
3 . ఉద్యోగి జీతంలోనుంచి తగ్గిస్తున్న 10% ను తక్షణమే ఆపాలని, ప్రతీ ఉద్యోగికి జిపిఎఫ్

అకౌంట్ ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేసారు. 
4 . రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఎస్ à°¡à°¿ ఎల్  à°šà±‡à°¸à±à°•à±à°¨à±à°¨ ఒప్పందం తక్షణమే రద్దు చేసుకోవాలని, ఇవి కాక మరే ఎటువంటి ప్రత్యమ్నాయలను

 cps ఉద్యోగులకు న్యాయం చేయవన్నారు. 
5 . తక్షణమే cps విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేసారు. 

ప్రధానంగా సీపీఎస్ విధానం పాత విధానమే

అందుబాటులోకి రావాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాలకు తానూ అన్ని వేళలా మద్దతు ప్రకటించి, ప్రత్యక్షంగా నిరసనల్లో సైతం

పాల్గొన్నట్టు తెలిపారు. అంతకు ముందు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రా ప్రదేశ్ విభజన హామీల అమలుకై రిలే దీక్షలు చేస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి

ప్రతినిధులను కలిసి వారికీ సంఘీభావం ప్రకటించారు. అదే వేదికవద్ద తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యవం లో చేస్తున్న నిరసనలకు మద్దతు ప్రకటించారు.  à°…నంతరం

భారీ కలెక్టర్ కార్యాలయం వరకూ వెళ్లి, నామినేషన్ దాఖలు చేశారు. యీ కార్యక్రమం లో కె. వెంకటేశ్వర రావు, సదాశివరావు, చలపతి రావు, ఈశ్వర రావు ( ఎపిటిఎఫ్ 1938 ),  à°®à±‹à°¹à°¨à±,

చక్రవర్తి పేకేటి రామారావు (బిటిఎ), ఆర్. జాన్, శ్రీనివాస్ ( ట్రైబల్ వెల్ఫేర్), పి. బాపారావు( పాలిటెక్నీక్), సతీష్, రవికుమార్, రాజు ( పీఈటీ) తదితరులు పాల్గొన్నారు. 

/>  

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #MLC  #Adari Kishore Kumar  #Teacher's Constituency  #nomination   #visakhapatnam  #vizag  #collectorate

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam