DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రత్నగిరి పై విధుశేఖరుల విజయం

అన్నవరం, May 12, 2018 (DNS Online)  : à°¶à±ƒà°‚గేరి పీఠాధిపతులు విధుశేఖర భారతీర్థ మహాస్వామి శుక్రవారం సాయంత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిని దర్శించి, స్థల విశేషాలను

తెలుసుకుని, స్వామికి జరుగుతున్నఅర్చన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణము చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితాన్ని

సాఫల్యం చేసుకునే అవకాశం కేవలం మానవ మాత్రులకే సాధ్యమన్నారు. శనివారం ఉదయం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం స్వామి రోడ్డు మార్గం

ద్వారా విశాఖ నగరానికి బయలు దేరారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం తిరిగి తుని లో à°—à°² తపోవనం చేరుకుంటారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam