DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు స్వార్ధానికి కోట్లాది ప్రజలు బలి : బీజేపీ విష్ణువర్ధన్ 

అనంతపురం, మార్చి 6 ,2019 (DNS Online ) : రాష్ట్రాన్ని అదుకుంటారనే నమ్మకంతో చంద్రబాబు నాయుడుని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే తన స్వార్ధ ప్రయోజనం కోసం ప్రజల సమాచారాన్ని

దోపిడీ చేశారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు కాపలాదారులు à°—à°¾ ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమాచారం స్వంత పార్టీ    à°•à±‹à°¸à°‚

 à°¦à±‹à°‚గలిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ ప్రజల సమాచారం లూటీ మంత్రి à°—à°¾ మారాడని, తెలుగుదేశం పార్టీ సేవా మిత్రా యాప్ IT Grids à°•à°¿ ప్రభుత్వం సమాచారం

ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. à°’à°• ప్రయివేట్  IT గ్రిడ్స్ సంస్థ à°Žà°‚à°¡à°¿ అశోక్ ని ప్రభుత్వం ఎందుకు కాపాడుతున్నదో ప్రజలకు చెప్పాలన్నారు. దీనంతటికీ కేంద్ర

బిందువుగా మారిన తెలుగుదేశం నేతలే తిరిగి à°ˆ తప్పిదాన్ని ప్రతిపక్షాల పై నెట్టేసే దుర్మార్గానికి పాల్పడుతున్నారన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° సమాచార శాఖ మంత్రి  à°•à°¾à°²à±à°µ

శ్రీనివాసులు డేటా తెలంగాణ కె.సి.ఆర్ - కే.à°Ÿà°¿.ఆర్ చోరీ చేశారు అంటున్నారు, అయితే  à°†à°‚ధ్ర ఐటి మంత్రి లోకేష్ వాళ్ళు చోరీ చేయలేదు  à°…ంటారు. à°ˆ రెండు విభిన్న ప్రకటనల్లో

ఏది వాస్తవం ప్రజలకు చెప్పండి అని డిమాండ్ చేశారు. ఆంధ్ర à°•à°¿ సంబంధించిన ప్రజా సమాచారం ప్రక్క రాష్ట్రం లో వాళ్ళకి ఏమి పని, అని వాస్తవంగా à°Ÿà°¿à°†à°°à±à°Žà°¸à± మిషన్ డాట్ కామ్

వెబ్ సైట్ లో చోరీ చేశారని చెప్పే ప్రభుత్వం వారిపై కేసు ఎందుకు పెట్టడం లేదు అని గద్దించారు. 

రక్షణ లేని చోట మీ సంస్ధలెందుకు ?

తెలంగాణలో ఆంధ్ర

రాష్ట్ర ప్రజలకు ఆస్తులకు రక్షణ లేదని చెప్పే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సంస్థ హెరిటేజ్ పాల ఉత్పత్తుల కేంద్రం ప్రధాన కార్యాలయం

హైదరాబాద్ లోనే ఇంకా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న మీ రాజమండ్రి ఎంపీ  à°®à±à°°à°³à±€à°®à±‹à°¹à°¨à±, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభా సభ్యుడు సీఎం రమేష్ , రాష్ట్ర

మంత్రులు à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు,  à°¨à°¾à°°à°¾à°¯à°£ ఇలా మీ అనుచర గణం అందరి వ్యాపారాలు హైదరాబాదులో బాగానే ఉన్నాయి కదా ? మరి మీ ఒక్క సంస్థకే ఎందుకు రక్షణ

ఉండడం లేదో చెప్పాలన్నారు. 

ఎన్నికల స్వార్ధం కోసమే : 
తెలుగుదేశం పార్టీ  à°¸à±à°µà°¾à°°à±à°¥à°‚ కోసం, ప్రధానంగా చంద్రబాబు తన అధికార దాహం కోసం, à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°· ఎన్నికల్లో

కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలిచే సత్తా లేక డమ్మీగా ఉన్న వారసుణ్ణి గద్దె నెక్కించడం కోసం కోట్లాది మంది ఆంధ్రా ప్రజలను తాకట్టు పెట్టారన్నారు. ఇది కేవలం

రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు ? 
ఈ దౌర్భాగ్యపు చర్యలతోనే తెలుగుదేశం చరిత్ర కాలగర్భంలో

కలిసిపోనున్నదన్నారు.. 2019 ఎన్నికల ముందే టీడీపీ పుట్టి మునిగి పోయే పరిస్థితి తండ్రీ కొడుకులే à°¤à±€à°¸à±à°•à±à°µà°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±.

తెలంగాణ సీఎం కేసీఆర్ కేటీఆర్

కుట్రలు ఆంధ్రప్రజల సమాచారం దొంగిలిస్తై  à°µà°¾à°°à°¿à°ªà±ˆ చంద్రబాబు కేసులు ఎందుకు పెట్టడం లేదు?  à°—తంలో ఓటుకు నోటు కేసు సమయంలో నేడు ట్విట్టెర్ కేసులో దొరికిపోయి

తెలుగుదేశం హైద్రాబాదులో సెక్షన్ 8 చంద్రబాబు తెరమీదికి తేస్తున్నారు?

చంద్రబాబు ప్రభుత్వం దొంగలకు, సైబర్ నేరగాళ్లకు, ఆర్థిక నేరగాళ్లకు ఆంధ్రప్రదేశ్ ని

కేంద్రం చేశారని మండిపడ్డారు. మీరు ప్రజలసంచారం దోపిడీచేయకపోతే నిజాయితీపరులు అయితే CBI ఎంక్వైరీ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు? ఈ డేటా చోరీ కేసులో వెంటనే

కేంద్ర విచారణ సంస్థలు , ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.  à°°à°¾à°¬à±‹à°µà± ఎన్నికలలో గెలవలేమని భావనలో ఉన్న టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటే

ఉనికి కోసం టిడిపి తప్పుడు మార్గాలను  à°ªà±à°°à°œà°²à°¹à°•à±à°•à±à°²à°¨à± హరించేందుకు  à°•à±à°Ÿà±à°°à°²à°¨à± వెతుకుతున్నదన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #telugudesam  #vishnuvardhan reddy  #IT grids  #KCR  #chandrababu naidu  #voters  #elections 

#ananthapuram
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam