DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం లో శిక్షణ

విశాఖపట్నం, మే 12, 2018 (DNS Online):  à°µà°¿à°¶à°¾à°–పట్నం నగరం లోని ఆరిలోవ లో ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలకే నెలకొల్పబడిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం లో సాంకేతిక విద్యార్థులకు నైపుణ్య

శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు ఓ ప్రకటనలో తెలియ చేశారు. ఇంజనీరింగ్, ఎం బి ఏ, బి ఎస్సి ఆఖరు సంవత్సరం చదువుతున్న

విద్యార్థినీ విద్యార్థులు à°ˆ శిక్షణ లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఇంటర్వ్యూ మరియు కమ్యూనికేషన్ మెళకువలు అనే అంశం పై సాంకేతిక నిపుణలుచే à°ˆ నెల 14 , 15 , 16  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹

ఒక్కరోజు శిక్షణా శిబిరం జరుగుతుందన్నారు.  à°ˆ మూడు రోజుల్లో అనుకూలమైన à°’à°• రోజును ఎంపిక చేసుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే à°ˆ కార్యక్రమం లో à°Ÿà±€,

మధ్యాహ్న భోజనం, ధ్రువీకరణ పత్రం ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు.  website లింక్ tiny .cc / sdiip21 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ రుసుము కేవలం రూ. 200 మాత్రమే

చెల్లించాలన్నారు. ముందు నమోదు చేసుకున్న వారికి ముందుగా అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 7995014166 , 7330875310 నెంబర్లలో సంప్రదించాలన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam