DNS Media | Latest News, Breaking News And Update In Telugu

16 నుంచి ఉపమాక వెంకన్న కల్యాణోత్సవ వేడుకలు

ఉపమాక ( విశాఖపట్నం), మార్చి 07, 2019 (డి ఎన్ఎస్): ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 16వ తేది నుండి జరిగే వార్షిక కళ్యాణోత్సవ

వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలియచేసారు. గురువారం ఆలయ ప్రాంగణం లో నిర్వహించిన కార్యక్రమం లో

కల్యాణోత్సవ వేడుకల ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫాల్గున  à°¶à±à°§à±à°¦ ఏకాదశి నాడు వేంకటేశ్వర స్వామి వారి వార్షిక

కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యవంలో నిర్వహించబడుతున్న ఆలయం కావడం తో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ

ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ రాజేంద్రుడు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గురువారం నాటి ప్రచార పత్రాలు, కర పాత్రలను ఆయన ఆవిష్కరించారు. ఆయన

మాట్లాడుతూ స్వామి వారి ఉత్సవాలకు సంబందించి  à°¨à±€à°Ÿà°¿ ఎద్దడి నివారణకు మరియు  à°­à°•à±à°¤à±à°²à± అందరికీ సౌకర్యం వంతంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్టు

తెలిపారు. విశాఖ జిల్లా ,  à°¤à±‚ర్పుగోదావరి జిల్లాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల  à°¨à±à°‚à°šà°¿ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారన్నారు. à°ˆ కార్యక్రమంలో ఏఈఓ రమేష్,

సూపరింటెండెంట్ బాలసుందర శర్మ, అర్చకులు బి.సి.హెచ్. గోపాలాచార్యులు ఆలయ  à°‡à°¨à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à± చంద్రశేఖర్ సిబ్బంది బాలాజీ, బి.వి. జి. రాజశేఖర్ తదితరులు

పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #upamaka  #ttd   #prasad  #kalyanam  #east godavari

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam