DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్టు ఆవరణలో అగ్రి బాధితుల దాహార్తి తీర్చిన సాయి సేవకులు

విశాఖపట్నం, మార్చి 08, 2019 (డి ఎన్ఎస్): తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారిన అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు శుక్రవారం విశాఖ న్యాయస్థానం లో దరఖాస్తులు దాఖలు

చేసారు. వందలాదిగా బాధితులు విశాఖ జిల్లా కోర్టు కు రావడంతో బాధితులు తమ వంతు వచ్చేవరకు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వీరిని ఇబ్బందులను

ముందుగానే గ్రహించి, వీరికి కనీస అవసరమైన దాహార్తి ని తీర్చేందుకు నగర సత్యసాయి సేవ సమితి విశాఖ నగర కమిటీ ప్రతినిధులు చల్లని మజ్జిగను వీరికి సరఫరా చేసారు.

మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ఈ సేవలో పాల్గొని సేవ చేసారు. తాము సేద తీరేందుకు సేవ చేస్తున్న సత్యసాయి సేవ సమితి ప్రతినిధులకు కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది,

న్యాయవాదులు, అగ్రి గోల్డ్ బాధితులు ధన్యవాదములు తెలియచేసారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #court  #district court  #Agri gold  #victims  #andhra pradesh  #telangana  #sathya sai seva samithi  #sathya sai sevadal

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam