DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 న విశాఖ లో ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రాంతీయ సభ 

విశాఖపట్నం, మార్చి 09, 2019 (à°¡à°¿ ఎన్ఎస్):  à°ªà±à°°à°ªà°‚à°š తెలుగు సమాఖ్య విశాఖపట్నం ప్రధమ ప్రాంతీయ మహా సభ à°ˆ నెల 10 à°¨ ఆదివారం జరగనున్నట్టు సమాఖ్య విశాఖ అధ్యక్షుడు యార్లగడ్డ

లక్ష్మి ప్రసాద్ తెలిపారు. శనివారం నగరం లోని లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం లోని మద్దిలపాలెం

కళాభారతిలో జరిగే à°ˆ సభకు ముఖ్య అతిధిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ à°Ž వి శేషసాయి హాజరవుతారని తెలిపారు.  à°ªà±à°°à°ªà°‚à°š తెలుగు సమాఖ్య

అధ్యక్షురాలు డాక్టర్ వి ఎల్  à°‡à°‚దిరా దత్, à°µà°¿à°¶à°¾à°–పట్నం మెట్రో రేగులటరీ సంస్థ ( విఎంఆర్ డిఏ) కమిషనర్  à°¬à°¸à°‚త్ కుమార్ లు పాల్గొంటున్నారన్నారు.  à°ˆ కార్యక్రమంలో

కళారత్న కెవి సత్యనారాయణ బృందం ప్రదర్శించే కావ్య నాయకలు కూచిపూడి నృత్య రూపకం, జంగిరెడ్డి జానపద గీతాలూ తెలుగు కళలను ప్రతిఫలిస్తాయని అన్నారు. విలేకరుల

సమావేశం లో సమాఖ్య ఉపాధ్యక్షులు తపోవర్ధన్ కూడా పాల్గొన్నారు

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp #telugu  #prapancha telugu samakhya  #yarlagadda  #kalabharati  #justice  #vuda
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam