DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 న సిక్కోలు జిల్లాకు చంద్రన్న రాక 

శ్రీకాకుళం, మే 12, 2018 (DNS Online) : à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో పర్యటించేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు à°ˆ నెల 15à°µ తేదీన రానున్నట్టు జిల్లా కలెక్టర్ కె.ధనంజయ

రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కార్యాలయం లో అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి à°ªà°²à± కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. à°¸à°¾à°°à°µà°•à±‹à°Ÿ మండలం రంగసాగరం

చెరువు వద్ద నీరు చెట్టు పనులపైన, జలవనరుల ప్రాజెక్టులపైన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం బహిరంగ సభలో

పాల్గొంటారని ఆయన చెప్పారు. ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. à°ˆ సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2

పి.రజనీకాంతారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.నగేష్, ఇతర శాఖల

ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam