DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక అధికారి బాధ్యతల స్వీకరణ 

విశాఖపట్నం, మార్చి 11, 2019 (డిఎన్ఎస్) : నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన నియమ నిబంధనలు, విధి విధానాలను ఏర్పాటు చేసేందుకు à°¨à°¿à°¯à°®à°¿à°‚చబడిన

ప్రత్యేక అధికారి (ఓ ఎస్ డి) ఎస్ ఎస్ శ్రీనివాస్ సోమవారం భాద్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అధికారి శ్రీనివాస్ విశాఖపట్నం

లోని ప్రస్తుత డి ఆర్ ఎం కార్యాలయం లో ఆయన భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేటాయించబడిన రైల్వే జోన్ లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, కార్యాలయాల ఏర్పాటుకు తగిన భూ

సేకరణ, తప్పనిసరి అవసరాలు, సదుపాయాలను పర్యవేక్షించి, సిబ్బంది సమకూర్పు తదితర అంశాలతో  à°•à±‚à°¡à°¿à°¨ à°’à°• సంపూర్ణ నివేదిక తయారుచేయనున్నారు. 

సుమారు 25 ఏళ్ళ సర్వీసు

అనుభవం కల్గిన శ్రీనివాస్ గతం లో ఏర్పడిన ఐదు ప్రధాన రైల్వే జోన్ల  à°°à±‚పకల్పనలోను, ప్రోడ్యుకేషన్ విభాగం, భారతీయ రైల్వేలో జాతీయ అకాడమీ ఏర్పాటు లో  à°•à±€à°²à°• పాత్ర

పోషించారు. సిబ్బంది సంక్షేమం, వివిధ విభాగాల సిబ్బంది, అధికారులతో సంప్రదింపులు జరపడంలో సానుకూలత సాధించిన అనుభవం ఉంది. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju 

#visakhapatnam  #bjp  #railway zone  #vishnu kumar raju  #visakhapatnam north  #piyush goyal  #railway minister  #OSD  #SS Srinivas  #andhra pradesh  #narendra modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam