DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు కు ఓటేస్తే శంకరగిరి మాన్యాలే : వైకాపా కార్మిక నేత గౌతమ్ రెడ్డి

విశాఖపట్నం, మర్చి 25 , 2019 (DNS Online ): గత ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ ను అవినీతి లో పూడ్చిపెట్టిన చంద్రబాబు కు మరోసారి ఓటేస్తే రాష్ట్రాన్ని, ప్రజలని కూడా శంకరగిరి మాన్యాలు

పట్టిస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ అంగన్వాడీ ఆయా à°² నుంచి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వరకూ అందరికీ à°…à°‚à°¡à°—à°¾ à°¨à°¿à°²à°¬à°¡à°¿à°¨ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను మరోసారి అమలు

చేసే విధంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్నా సార్వత్రిక ఎన్నికల్లో జగన్

మోహన్ రెడ్డి కి అండగా నిలిచేందుకు యావత్ కార్మిక లోకం సిద్ధంగా ఉందన్నారు. విశాఖ నగరంలోని స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక గనులు కేటాయింపు సాధించుకోలేని

చంద్రబాబు అసలు కడతారో కట్టారో తెలియని కడప స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇస్తామని డాబు కబుర్లు చెప్తున్నా చంద్రబాబు ను మరోసారి నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు

సిద్ధంగా లేరన్నారు. అధికారం లోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు ఫైలు పై సంతకం పెట్టేందుకు జగన్ హామీ ఇచ్చారన్నారు. కేవలం మూడు నెలల కాలంలోనే అమలు చేస్తారన్నారు.

విశాఖపట్నం షిప్ యార్డ్ ను అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకు రావడం లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషే కారణమన్నారు. రానున్న కాలంలో కార్మికుల తో పాటు అసంఘటిత రంగ

సిబ్బంది కి కూడా అండగా నిలబడేది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నన్నారు. ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి జగన్ మోహన్ రెడ్డి ని

ఆశీర్వదించవలసింది గా కోరారు. ఈ విలేకరుల సమావేశం లో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వివి వామన్ రావు , నగర పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కె

బద్రినాథ్, జి.వి.ఎం.సి కార్మికులు సంఘం నాయకులు బి.వెంకట నారాయణ , నాయుకు లు వెంకట రామ్ మోహన్ రెడ్డి రావు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #viswanadha raju  #vizag 

#visakhapatnam  #bjp #ganta srinivasa rao  #telugudesam  #YSR congress  #trade union  #Goutam reddi  #Chandrababu naidu  #government  #state  #YS Jagan Mohan reddy
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam