DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న వైభవంగా 5 కోట్ల శ్రీరామ జప సహిత కళ్యాణం :

కళాభారతి వేదికగా అయోధ్య మందిర సంకల్పితం

మానవహారంగా రామనామ జప ప్రదర్శన 

విశాఖపట్నం, మార్చి 26, 2019 (DNS Online ): మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జన్మ స్థలమైన

అయోధ్య లో శ్రీరామ మందిరం నిర్మాణం జరగాలని ఏకైక సంకల్పంతో   à°ˆ నెల à°µ 30 తేదీన విశాఖ నగరం లో మద్దిలపాలెం లోని  à°•à°³à°¾à°­à°¾à°°à°¤à°¿ వేదిక à°—à°¾ అత్యంత వైభవంగా  à°¶à±à°°à±€ రామ కళ్యాణం

నిర్వహిస్తున్నట్టు కళాభారతి కార్యదర్శి జిఆర్కే ప్రసాద్ (రాంబాబు) తెలిపారు. మంగళవారం కళాభారతి వేదిక వద్ద à°ˆ మహోత్సవానికి  à°œà°°à±à°—ుతున్న ఏర్పాట్ల వివరాలను ఆయన

వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా`డుతూ నగరం లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు గత రెండేళ్లుగా ఎంతో భక్తితో శ్రీరామనామ జపయజ్ఞంలో పాల్గొని చేసిన లిఖిత జపం

సుమారు 5 కోట్లు దాటిందన్నారు. ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం ఈ నెలాఖరు లో నిర్వహించేందుకు దైవజ్ఞులు నిశ్చయించారన్నారు. భగవదనుగ్రహంతో అత్యంత

వైభవంగా జరుగనున్న ఈ కార్యక్రమం లో అత్యంత ప్రధాన ఘట్టం శనివారం సాయంత్రం 4 :30 గంటలకు ఆరంభమవుతుందన్నారు. భక్తులు భారీ సంఖ్యలో మానవహారం ఏర్పాటు చేసి

భక్తులు à°²à°¿à°–à°¿à°‚à°šà°¿à°¨ శ్రీ రామ జప పుస్తకాలను శిరస్సు పై ధరించి కళాభారతి లోని ప్రధాన వేదిక వద్దకు చేరుస్తారన్నారు. à°ˆ ఐదు కోట్ల లిఖిత పుస్తకాలూ ( 5 లక్షలు రామ నమ లిఖిత

పుస్తకాలను ఒక కట్ట గా కట్టి ) ప్రతి ఒక్కరు తమ తలపై ఉంచుకోవడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాన వేదిక పై శ్రీ రామదాసు కీర్తలను, అన్నమాచార్య

సంకీర్తనలూ టీటీడీ కు చెందిన గాయకులు గానం చేస్తుండగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం శ్రీ సీతా రామ కళ్యాణం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కల్యాణానికి ప్రముఖ విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె. మలయవాసిని, ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారన్నారు. వివిధ ప్రముఖ

ఆలయాలకు చెందిన అర్చక స్వాములు ఈ కల్యాణాన్ని జరిపించనున్నారన్నారు. కార్యక్రమం లో భాగంగా 108 వడలతో ఆంజనేయ స్వామికి వడమాల సమర్పణ జరుగుతుందని, కల్యాణ ఘట్టంలో

స్వామికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ, మంచి ముత్యాలు తలంబ్రాలు సమర్పణ తో పాటు, మాలా వర్తనం, ఇలా ఎన్నో వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలియచేసారు. ఈ

కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ  à°®à±à°¤à±à°¯à°¾à°² తలంబ్రాలు, టీటీడీ నుంచి వచ్చిన కంకణాలు , తీర్థo, విశేష ప్రసాదాలు  à°‡à°µà±à°µà°¬à°¡à°¤à°¾à°¯à°¨à±à°¨à°¾à°°à±. à°ˆ నెల 30 à°¨ (శనివారం) సాయంత్రం à°—à°‚

4 :30 à°² నుంచి జరిగే à°ˆ ఉత్సవం లో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp 

#kalabharati  #sri rama kalyanam  #ayodhya mandir  #rama janma bhumi  #ontimetta  #bhadrachalam  #mamidada

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam