DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐదు పార్టీలతో చీకటి ఒప్పందాల కింగ్ చంద్రబాబు : బీజేపీ పురిగళ్ల రఘు  

à°’à°‚à°Ÿà°°à°¿ పోరాటం చేతగాని బాబు  à°à°¦à± పార్టీలతో ఒప్పందాలు : 

విశాఖపట్నం, మార్చి 28, 2019 (DNS Online) : ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఐదు పార్టీలతో రహస్య ఒప్పందం

చేసుకున్నాడని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్లరఘు ఘాటుగా విమర్శించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చరిత్రలో ఇంతవరకూ ఒంటరి పోరాటం చేసి ఎరుగరని, గతం లో బీజేపీ తోనూ, నేడు కాంగ్రెస్, జనసేన, కేఏ పాల్, వామపక్షాలతో రహస్యంగా

చీకటి ఒప్పందాలు చేసుకున్నాడన్నారు. ఒంటరిగా తిరగడానికి కూడా చంద్రబాబు భయపడి కాశ్మీర్ నుంచి ఫారూఖ్ అబ్దుల్లా ని, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ ను వెంట

తిప్పుకుంటున్నాడని విమర్శించారు. ఈ దేశం లో జరిగే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చెయ్యలేని ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడేనని అన్నారు. ఐదేళ్లు పరిపాలన

సాగించిన రాష్ట్రంలోనే అతను ధైర్యంగా తిరగలేని గతి పట్టింది అంటే అతనికి ఓటమి భయం ఎంతగా పెట్టుకుందో తెలుస్తోందన్నారు. 
విశాఖ లోక్ సభ స్థానం లో విజయం

బీజేపీ దేనన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడం, సుమారు 14 à°•à°¿ పైగా జాతీయ విద్యా సంస్థలు ఇచ్చామని, లక్షల  à°•à±‹à°Ÿà±à°² నిధులు విడుదల చేశామన్నారు. కేంద్రం ఇచ్చిన

అన్ని పథకాలకూ చంద్రబాబు తన లోగో వేసుకుని ప్రజలను తప్పుదారి పట్టించాడన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam #purigalla raghu  #narendra modi  #chandrababu naidu  #spokes person  #beach road  #u turn

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam