DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకో : బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక 

బ్రాహ్మణ ఓట్లు లేకుండా గెలిచే దమ్ము టిడిపి కి ఉందా?

విశాఖపట్నం, మార్చి 30, 2019 (DNS Online) : బ్రాహ్మణులంటే నిలువెల్లా విషం క్రక్కే తెలుగుదేశం పార్టీలో మరో కీచకుడు

బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలని విశాఖ బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నగరంలోని బ్రాహ్మణ సంఘాల

ప్రతినిధులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివి వామన రావు మాట్లాడుతూ బోండా ఉమా అనే మరో రాక్షసుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారాకాసురుడి కి అత్యంత

సన్నిహితుడని, ఇతను కూడా బ్రాహ్మణ ద్వేషి అన్నారు. ఇటీవల విజయవాడ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ వైద్యుడు తారస పడడంతో ఒక్కసారిగా బోండా ఉమా లోని

రాక్షసుడు బయటకు వచ్చి వైద్యున్ని నా నా బూతులు తిట్టడం ప్రజలంతా దర్శించారన్నారు. మీ ... ముం..... ఓటు వేస్తె మల్లాది విష్ణు గెలుస్తాడా?  à°ªà°ªà±à°ªà± తినడం, తద్దినం

పెట్టుకోడం తప్ప మరోకటి చేతగాని మీరు కూడా మాతో పోటీ పడతారా అంటూ దూషించడం యావత్ బ్రాహ్మణ్యాన్ని కించపరచడమేనన్నారు. పైగా ఈ ఎన్నికల తర్వాతే మీరు విజయవాడలో ఎలా

తిరుగుతారో చూస్తా అంటూ హెచ్చరించడాన్ని వామనరావు తప్పు పట్టారు. ఇదేమైనా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ జాగీరా అని మండిపడ్డారు. మీ ఇళ్లల్లో పుట్టు బారసాల నుంచి

. . పాడి కి వీళ్ళే వరకూ శుభ, అశుభ కార్యక్రమాలు చెయ్యాలంటే కేవలం బ్రాహ్మణులే గతి అనే విషయం బోండా ఉమా మరిచిపోయినట్టు ఉన్నాడు అన్నారు. మా ఓట్లు ఒక లెక్కా అని

అడుగుతున్నావు, మరి మా ఓట్లు లేకుండానే గత ఎన్నికల్లో మీ పార్టీ గెలిచిందా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ను తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టించిందని,

à°ˆ నారాకాసుర బ్యాచ్ à°•à°¿ ఓటమి భయం పట్టుకుందని, ఇక వీళ్ళని ఇంటి à°•à°¿ పంపక పొతే దేశానికే అరిష్టం అన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #telugudesam  #ysr congress  #vamana rao  #brahmin  #ananda surya  #andhra pradesh brahmin welfare

corporation  #IYR Krishna Rao  #TTD  #Ramana Dixitulu
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam