DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 నుంచి విశాఖలో విధుశేఖరుల విజయ యాత్ర

విశాఖపట్నం, మే 13, 2018 (DNS Online) : శృంగేరీ శారదాపీఠ జగద్గురువు విధుశేఖర భారతి సన్నిధానం వారు విశాఖపట్నంలో ఈ నె 14, 15, 16 తేదీలో భక్తులకు దర్శన భ్యాగమును ప్రసాదిస్తారని

శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి తెలిపారు. ఆదివారం ఉదయం  à°®à±‡à°˜à°¾à°²à°¯ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

కార్యక్రమ వివరాలు వెల్లడించారు. సనాతన ధర్మం, సాంప్రదాయం, ధర్మాచరణపై ధర్మ ప్రచార యాత్రను నిర్వహించడం జరుగుతోందన్నారు. విశాఖ కార్యక్రమాలో రఘు విద్యా సంస్థు

భాగస్వాములై నడిపిస్తున్నాయన్నారు.
    à°ˆ నెల 14à°µ తేదీ రాత్రి 7.30 గంటకు ఎంవీపీ కాలనీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కళ్యాణ మండపంలో జగద్గురువులు కరకమము మీదుగా చంద్రమౌళీశ్వర అభిషేకం

జరుగుతుందన్నారు. 15వ తేదీ ఉదయం 10.30 నుంచి 12.30 గంట వరకు టిటిడి కళ్యాణ మండపంలో జగద్గురువు దర్శనం, పాదపూజ, భిక్షావందనము, ఫపుష్పవస్త్రసమర్పణు, భక్తుకు మహాప్రసాదం

(అన్నదానం) జరుగుతాయన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటకు పోర్టు కళావాణి స్టేడియంలో భక్తబృందం, పురప్రముఖులచే ‘జగద్గురు వందన మహాసభ’, ‘జగద్గురువుల అనుగ్రహ భాషణ’

జరుగుతాయన్నారు. రాత్రి 7.30 గంటకు ఎంవిపి కానీలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కళ్యాణమండపంలో  à°²à±‹à°•à°•à°³à±à°¯à°¾à°£à°¾à°°à±à°§à°‚ చంద్రమౌళీశ్వర అభిషేకం జగద్గురువు నిర్వహిస్తారన్నారు.
    16à°µ తేదీ

ఉదయం 9.30 గంటకు రఘు ఇంజనీరింగ్‌ కళాశాల్లో శృంగేరీ జగద్గురువు ఆగమనాన్ని పురస్కరించుకుని ‘నవచండీ యాగం’ నిర్వహిస్తున్నామన్నారు. యాగ పూర్ణాహుతి కార్యక్రమం

విధుశేఖర భారతి సన్నిదానం సన్నిధిలో జరుగుతుందన్నారు. అదే రోజు ఉదయం 11 గంట నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ఎంవిపి కాలనీ టిటిడి కళ్యాణ మండపంలో జగద్గురువు దర్శనం,

భిక్షావందనము, తీర్థ ప్రసాదము, శ్రీచరణు భక్తుందరికీ ఆశీర్మంతాక్షతను అనుగ్రహిస్తారన్నారు. 
    à°°à°˜à± విద్యా సంస్థ చైర్మన్‌, ఆహ్వాన కమిటి అద్యక్షు కలిదిండి

రఘు మాట్లాడుతూ  à°µà°¿à°¶à°¾à°– ప్రజంతా à°ˆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతు కావాని కోరారు. జగద్గురువు సేవలో తరించాని విజ్ఞప్తి చేశారు. జగద్గురువు పర్యటన

ఏర్పాట్లను రఘు విద్యా సంస్థ కార్యదర్శి కలిదిండి రమాదేవి నిర్వహిస్తున్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam