DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి యువత చే విశాఖ టు పుట్టపర్తి బైక్ యాత్ర 

విశాఖపట్నం, ఏప్రిల్ 2 , 2019 (DNS Online డి ఎన్ ఎస్ ): శ్రీ సత్య సాయి సహస్ర చక్ర యువ సమైక్య పర్తి యాత్ర పేరిట వెయ్యిమంది సత్యసాయి యువత విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ ఆధ్యాత్మిక

కేంద్రమైన పుట్టపర్తి వరకూ బైక్ ర్యాలీ చేపట్టారు. మంగళవారం విశాఖనగరం లోని ద్వారకానగర్ లో గల బివికె కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ని శ్రీ సత్య సాయి సేవా

సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విభిన్న మార్గాల్లో పయనిస్తున్న సమాజానికి ఒక మంచి మార్గ నిర్దేశం

చేసేందుకు వెయ్యి మంది యువకులు చేస్తున్న à°ˆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర ఏప్రిల్ 4 à°µ తేదీ సాయంత్రానికి ప్రశాంతి నిలయం చేరుకుంటుందన్నారు. 
శ్రీ వికారి నామ సంవత్సర

తెలుగు ఉగాది వేడుకలు పుట్టపర్తి ప్రశాంతినిలయం లో 5, 6 తేదీల్లో జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థల యువత "సహస్ర చక్ర యువ సమైక్య పర్తి యాత్ర

ను చేపట్టినట్టు తెలిపారు. 
వినూత్న కార్యక్రమం చేపట్టినందుకు శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర యువజన విభాగం సమన్వయకర్త అజ్జరపు రాంప్రసాద్ ని అందరూ

అభినందించారు. 

యువకులను ఉత్సాహపరిచేందుకు చలం,  à°¸à±‡à°µà°¾ విభాగం జాతీయ సమన్వయకర్త ఎస్ కోటీశ్వర రావు, వివిధ జిల్లాల సేవ మండళ్ల ప్రతినిధులు సైతం బైక్ ర్యాలీ లో

పాల్గొన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా à°ˆ యువత చేస్తున్న ఆర్త జనోద్ధరణ సేవ, నారాయణ సేవలను కొనియాడారు.  
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ఇంచార్జి ద్వారం స్వామి, విశాఖ

జిల్లా అధ్యక్షులు వి ఆర్ నాగేశ్వర రావు , విజయనగరం జిల్లా అధ్యక్షులు దామోదర్ రామ మోహన రావు,  à°°à°¾à°·à±à°Ÿà±à°° సాంస్కృతిక విభాగం సమన్వయకర్త à°Žà°‚ ఎస్ ప్రకాశ రావు, రమేష్,

సునీల్, కళ్యాణ్ విశ్వనాథ, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.  .

యాత్ర వివరం : .

ఈ సహస్ర చక్ర యువ సమైక్య పర్తి యాత్ర లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 13 జిల్లాల నుండి 500

ద్విచక్ర వాహనాలపై (మోటార్ సైకిల్స్) 1000 మంది శ్రీ సత్య సాయి యువత 2 ఏప్రిల్ న విశాఖపట్నం లో లాంఛనంగా ప్రారంభమయి 4 ఏప్రిల్ సాయంత్రం పుట్టపర్తి చేరుకుంటారు.
   

 à°’కొక్క మోటార్ సైకిల్ మీద ఇద్దరు యువకులు భద్రత హెల్మెట్స్ ధరించి ప్రయాణిస్తారు. " హెల్మెట్ ధారణ - మీకు, మీ కుటుంబానికి రక్షణ' అన్న సందేశం అందరికీ అవగాహన

కలిగిస్తూ పరిమిత వేగం తో అతి భద్రతలతో, అత్యంత క్రమశిక్షణ తో వీరు ప్రయాణిస్తారు.  à°ˆ యాత్ర లో ఉదయం పూట 6 à°—à°‚à°Ÿà°² నుండి 11 వరకు సాయంత్రం పూట 4 నుండి రాత్రి 8 గంటలవరకు

ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకుంటారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #sathya sai  #puttaparty  #BVK college  #dwaraka nagar  #bike rally  #andhra pradesh  #chalam  #swamy  #baba  #ananthapuram  #districts

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam