DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరిలోవను ఆదర్శ కోలనీగా తీర్చిదిద్దుతా . . ఆదరించండి : సుహాసిని

పేదలకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడతా, : à°¬à±€à°œà±‡à°ªà±€ అభ్యర్థి కె. సుహాసిని

విశాఖపట్నం, ఏప్రిల్ 3 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : ఆరిలోవ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతమైన కోలనీగా

తీర్చిదిద్దుతానని, ఆడపడుచుని ఆదరించమని విశాఖ తూర్పు బీజేపీ అభ్యర్థి కె. సుహాసిని కోరుతున్నారు. ప్రధానంగా ఆరిలోవ కోలనీ ప్రాంత ప్రజలకు పార్టీలకు అతీతంగా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పధకాలను అందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. భేటీ బచావ్, భేటీ పఢవ్, సుకన్య స్కీం, జన్ ధన్ ఖాతాలు, తదితర అన్ని పధకాలు అందరికీ

అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చే నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు

కల్పిస్తున్నామన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని, విమ్స్ ఆసుపత్రి పూర్తి స్థాయి లో సేవలు అందించే విధంగా

కృషి చేస్తానని తెలిపారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఒక నిర్దుష్ట ప్రాంతాన్ని కేటాయించి, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ నియోజకవర్గం

విస్తీర్ణత లో నివాస ప్రాంతాలలో కొండవాలు ప్రాంతాలు అధికంగానే ఉన్నాయని, వారికీ స్థిర నివాసానికి అనువుగా తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఖాళీ ప్రాంతాలు కూడా

అధికమేనని, ఈ ప్రాంతాల్లో పార్కులు, చిన్న పాటు మైదానాలు తయారు చేసి, స్థానికులకు వినియోగం లోకి తీసుకు వస్తామన్నారు. మెడికల్ హబ్ గా తయారు చేసేందుకు అన్ని

ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే నిధులను సద్వినియోగం చేస్తామన్నారు. 
ప్రతి రోజు ఉదయం నుంచి ప్రతి వార్డు లో పర్యటిస్తూ, అందరితో

మమేకమవుతూ. . వారి సమస్యలను తెలుసుకుంటూ. . . . కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె

మాట్లాడుతూ దేశ ప్రజా రక్షణతో పాటు. . . సామాన్యుల భాద్యత వరకూ . . .  à°¨à°°à±‡à°‚ద్ర మోడీ యే భాద్యత వహించారన్నారు. అయన అండతోనే నేడు భారత దేశం ప్రపంచ పటం లో అగ్రస్థానం లో

ఉందన్నారు. నిస్వార్ధంగా ప్రజా సేవ చేసేందుకే ఎన్నికల బరిలో నిలిచానని ఆదరించాలని కోరారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #visakha east  #suhasini anand  #arilova  #telugudesam  #YSR Congress  #VIMS  #velagapudi  #YS Jagan 

#chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam