DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన ప్రచారంలో ఆకట్టుకుంటున్న భారీ గాజు గ్లాసు.

విశాఖపట్నం, ఏప్రిల్ 7 , 2019 (DNS Online డి ఎన్ ఎస్ ) : యువకుడు, జనసైనికుడు, సాంకేతిక నిపుణులు పోటు మహేష్ నేతృత్వంలో జనసేన ఫ్యూచర్ లీడర్స్ టీమ్ వినూత్న ప్రచారాన్ని విశాఖపట్నం

లో చేపట్టింది. ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు ఆకారంలో భారీ నమూనాను తయారు చేసి ఎన్నికల ప్రచారంలో బైక్ లపై ఈ నమూనాలతో ముందుగా ప్రయాణం

చేస్తున్నారు. అభ్యర్థి ఓపెన్ టాప్ జీప్ కంటే ముందుగా వీరు బైక్ లపై à°ˆ భారీ నమూనా గాజు గ్లాసు తో అందరినీ ఆకర్షిస్తున్నారు. పవన్ రావాలి -  à°…వినీతి పాలనా మారాలి అనే

నినాదంతో సాగుతున్న ఈ ప్రచారం లో యువత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. నగర పరిధిలో జరుగుతున్న ఈ భారీ గాజు గ్లాసును చేసేందుకు కూడా ఎక్కువ మంది స్థానికులు

వస్తుండడం గమనార్హం. గత ఏడాది కాలంగా ఈ ఫ్యూచర్ లీడర్స్ టీమ్ విశాఖ వీధుల్లో ఉదయం పూట ప్రచారం చేస్తూ, రాత్రి వేళల్లో నగర వీధులను శుభ్రం చేసే పారిశుధ్య

కార్మికులతో కలిసి తిరుగుతూ వారిలో ఉత్సాహాన్ని కల్గించే విధంగా వేడి వేడి à°Ÿà±€ ఇస్తూ వారిని చైతన్యం కల్గించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #vizag  #visakhapatnam  #telugudesam  #janasena  #future leaders 

#pawan kalyan  #pavan kalyan  #visakha north  #Glass tumbler  #glass
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam