DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మా పనైంది, ఇక మీ పనే ఉంది. . .వైకాపా  కేకే రాజు వ్యాఖ్యలు !!

ప్రెస్ మీట్ లో వైకాపా  à°•à±‡à°•à±‡ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు !!

గంటాతో పోటీపడలేక మేకపోతు గాంభీర్యం వ్యక్తం.

ధన రాజకీయాల్లో వెనకపడ్డట్టు వెల్లడి. . .

ప్రెస్ మీట్ లో చతికిల పడ్డ రాజు బృందం.  

విశాఖపట్నం, ఏప్రిల్ 9 , 2019 (DNS Online డిఎన్ఎస్) : ఎన్నికల ప్రచారం లో భాగం మేము చెయ్యవలసిన పని అంతా అయ్యింది, ఇక మీ పనే మిగిలి

ఉంది, అని విశాఖ ఉత్తరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కేకే రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మంగళవారం పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ గంటా రాకతో ఉత్తరంలో ధన రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయని, అతను ఎంతకైనా తెగిస్తాడని, అతనితో

పోటీపడేందుకు తాము సైతం చెయ్యవలసిన పని అంతా చేసినట్టు ప్రకటించారు. 

ద్వంద్వార్థం తో వాస్తవాలు తేటతెల్లం.:

కేకే రాజు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో

కలకలం రేపుతున్నాయి.  à°®à°¾ పని పూర్తి అయ్యింది, ఇక మీ పనే ఉంది అంటే అర్ధం ఏంటనే అంశం పై వివాదం రేగుతోంది. ప్రత్యర్థి మాజీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ కావడంతో పోటీ లో అర్ధ

భాగానికి అధిక ప్రాధాన్యత ఉందని, తాము ఊహించలేని స్థాయికి విశాఖ ఉత్తర నియోజకవర్గం చేరిపోయిందన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న సెకండ్ డోర్ ప్రచారం తమ స్థాయి కి

మించి ఉందన్నారు. ఎదుటి వారి చర్యలను సాకుగా చూపుతూ వితరీత ఈ వ్యాఖ్యలను చేసినట్టు తెలుస్తోంది. పని పూర్తి అయ్యింది అంటే వార్డు ల్లో ప్రచారం పూర్తి అయ్యింది

అనా  à°²à±‡à°• ఓటర్లను ప్రలోభ పెట్టె పని పూర్తి అయ్యింది అనేది స్పష్టంగా లేదు. ఇక à°—à°‚à°Ÿà°¾ పై విపరీత్యా వ్యాఖ్యలతో ఓట్లు రాబట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ

ఘోరంగా విఫలం అయినట్టు తెలుస్తోంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive   #dnsmedia  #dnsnews  #ganta srinivasa rao  #bjp  #vizag  #viswanadha raju   #visakhapatnam  #chandrababu naidu  #YS Jagan  #Pawan  #assembly   #elections

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam