DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ యువకుని ఓటింగ్ అత్యంత స్ఫూర్తిదాయకం

హైదరాబాద్, ఏప్రిల్ 12 , 2019 (DNS Online ): దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని ఒక పోలింగ్ బూత్ లో జరిగిన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

 à°¬à±à°§à°µà°¾à°°à°‚ (ఏప్రిల్ 11 à°¨ ) జరిగిన ఎన్నికల్లో చేతులు లేకపోవడంతో à°’à°• యువకుడు కాలు తో ఓటింగ్ వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు, పోలింగ్

సిబ్బంది సైతం à°† యువకున్ని అభినందించారు. కాలి బొటన వ్రేలుపై ఇంకు చుక్క వేసి ఓటింగ్ కు అనుమతించారు. అనంతరం లోక్ సభ,  à°…సెంబ్లీ ఈవీఎం యంత్రాలపై తన ఓటు ను

వినియోగించుకున్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsnews  #dnsmedia  #visakhapatnam  #vizag  #viswanadha raju  #elelctions  #rajahmundry  #handicapped  #voters  #polling booth

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam