DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ స్వామి ఆశ్రమం లో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం.

హైద్రాబాద్, ఏప్రిల్ 14 2019 (DNS Online ):  à°¶à±à°°à±€ వైష్ణవ సంప్రదాయం లో అత్యంత ప్రాచుర్యం పొందిన త్రిదండి చిన్న జీయర్ స్వామి అధ్యర్యవం లోని ఉభయ వేదాంత ఆచార్య పీఠం ఆశ్రమం (జీవా )

లో శ్రీ సీతా రామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని జీయర్ వేదవిద్యార్థులు భక్తులచే

ఆచరింపచేశారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #chinna jeeyar  #sri rama navami  #sita rama kalyanam  #Jeeyar Ashramam  #JIVA  #Hyderabad  #Shamshabad

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam