DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్వితీయం...‘ఐవీఎఫ్‌’ తల్లి`బిడ్డ సదస్సు  

విశాఖపట్నం, మే 13 2018(డిఎన్‌ఎస్‌) : à°† కయిక అపురూపం. అద్వితీయం..చారిత్రకం..! మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పద్మశ్రీ ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో

ఫెర్టిలైజేషన్‌) కేంద్రం హొటల్‌ డాల్ఫిన్‌ సెనేట్‌ హాల్లో నిర్వహించిన ఐవీఎఫ్‌ ‘తల్లి` బిడ్డ’ సదస్సు మానవత్వ పరిమళాు పంచింది. ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర వైద్య విద్య విశ్రాంత సంచాకురాు డాక్ణర్‌ శశి ప్రభ, గౌరవ అతిథు ప్రముఖ వైద్యు డాక్టర్‌ సుబ్బరాజు, డాక్టర్‌ వరక్ష్మి, డాక్టర్‌ గిరిజా కుమారి,  à°Žà°¸à±‌డీవీ

à°Žà°‚à°¡à±€ ఇసుకపల్లి సుబ్బరాజు తదితయి లాంఛనంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతృత్వపు మమకారం అక్కడ వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్‌లో

తొలిసారిగా నిర్వహించిన à°ˆ ఐవీఎఫ్‌ తల్లి`బిడ్డ సదస్సు ఆద్యంతం ఉల్లాసభరితంగా, ఉత్తేజ పూరితంగా అడపాదడపా ఉద్విగ్నభరితంగా జరిగింది. తల్లులు  à°’కరితో ఒకరు

ఆనందాన్ని పంచుకున్నారు. అంతా ఆరేళ్ల లోపు పిల్లలే.  à°šà±†à°Ÿà±à°Ÿà°ªà°Ÿà±à°Ÿà°¾à°²à±‡à°¸à±à°•à±à°¨à°¿ కలియదిరిగారు. బుడిబుడి అడుగులేసే బజ్ఞాయి గడుగ్గాయి చేష్టలు ...  à°•à±‡à°°à°¿à°¤à°‚తలు .. తుళ్లింతలు

... అవి చూసి మురిసి.. మైమరచిపోయే అమ్మతనం ఒక వరం. తల్లీ బిడ్డ వాత్స్యం వె కట్టలేనిది... అనే మాటు అక్కడ దృశ్యరూపం దాల్చాయి. ఆ ప్రాంగణంలో చిన్నారు బోసి నవ్వుల్ని

తదేకంగా చూస్తూ ఉండిపోయే త్లు ఆనందానికి పట్టపగ్గాల్లేవు..! సహజ గర్భధారణ, ఐవీఎఫ్‌, సరోగసీ విధానం ఏదైనా మాతృత్వపు మమకారం ఒక్కటేనని à°ˆ సదస్సు ద్వారా పద్మశ్రీ

ఐవీఎఫ్‌ కేంద్రం వైద్య సంచాలకులు (మెడికల్‌ డైరెక్టర్‌) డాక్టర్‌ పి. సుధా పద్మశ్రీ నిరూపించారు. à°ˆ ఏటి మాతృదినోత్సవం వారి హృదయ కవాటాు తెరచింది.జన్మకు

సార్థకతనిచ్చింది. జీవితాల్లో కొత్త మెగుతో నింపింది. à°“ సరికొత్త సమాజపు తన్మయత్వం అక్కడ ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి. ఉషశ్రీ

సభావ్యాఖ్యాతగా వ్యవహరించారు.
     జర్మనీలో ప్రత్యేక శిక్షణ పొంది 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కయ్యపాలెం జాతీయ రహదారిపైనున్న పద్మశ్రీ

ఆస్పత్రి ఆవరణలో ఐవీఎఫ్‌ నిపుణురాలిగా తన వైద్య సేవ ప్రారంభించి.. 200 మంది ఐవీఎఫ్‌/సరోగసీ బిడ్డలు జన్మించడానికి సహకరించిన తల్లులకు తన ప్రణామాలు తెలియజేశారు.

 à°µà±ƒà°¤à±à°¤à°¿à°²à±‹ ఎదురైన దృష్టాంతాలను పద్మశ్రీ తన నివేదికలో సమీక్షించారు. సంతాన లేమి కారణాలు ఏమైనా.. లోపం స్త్రీ, పురుషుల్లో ఎవరిదైనా సూటిపోటి మాటు, సామాజిక వివక్ష,

మానసిక ఒత్తిడి వంటి ఎన్నో అవరోధాలను స్త్రీలు  à°®à°¾à°¤à±à°°à°®à±‡ ఎదుర్కోవడం విచారకరమన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam