DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేరుకే  ట్రైబల్ వర్శిటీ, ప్రవేశాల్లో గిరిజనులకు గుర్తింపే  లేదు. 

పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఇది మామూలు సంస్థే,  

విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2019 (DNS online) : అత్యంత ఆర్భాటం గా కేంద్రం ప్రకటించిన గిరిజన విశ్వ విద్యాలయం పేరు గొప్ప ఊరు దిబ్బ

అన్నట్టుగానే తయారైంది. ట్రైబల్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ తెగలు, ఇతర ఎస్టీ వర్గాలకు చెందిన యువతీ యువకులను విద్యాధికులుగా మార్చడానికి ఏర్పాటు చేసిన

గిరిజన వర్సిటీ ని విజయనగరం జిల్లాలోని రెల్లి గ్రామం లో  à°¨à±†à°²à°•à±Šà°²à±à°ªà°¿à°¨à°Ÿà±à°Ÿà± కేంద్రం ప్రకటించిందన్నారు. దీని à°•à°¿ రూపకల్పన చేసి, ప్రవేశాలను నిర్వహించేందుకు

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కు ఆదేశాలిచ్చింది. సోమవారం ఎయు విసి డాక్టర్ నాగేశ్వర రావు నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ "రాష్ట్ర విభజనలో భాగంగా

ఏపికి వచ్చిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఏపి సర్కారు కనీస వసతులు కల్పించాలన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో అయిదువందలకు పైగా

ఎకరాలు కేటాయించారన్నారు. దీనికి ఏయూ 'మెంటార్' గా వ్యవహరించి, రానున్న ఏడేళ్లకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్డును ఒక కమిటీ తయారు చేస్తోందని వివరించారు. ఈ

విద్యాలయం à°ˆ విద్య సంవత్సరం (2019 -2010 ) నుంచి ప్రవేశాలు మొదలు పెడుతుందని, దీనికై తాత్కాలికంగా  à°µà°¿à°œà°¯à°¨à°—రంలోని (ఇటీవలే  à°®à±‚తబడిన కళాశాల ఇది ) ప్రావీణ్య ఇంజినీరింగ్

కళాశాలలో రెండు పీజీ, రెండు ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రారంభమవుతాయన్నారు.  

గిరిజనులకు స్పెషల్ కోటా లేదు : వీసీ

ఇది పేరుకు మాత్రమే ట్రైబల్

యూనివర్సిటీ అని, గిరిజన విద్యార్థులకు ఎటువంటి ప్రత్యేక కోటా ఇవ్వడం కుదరదని ఎయు వీసీ, నాగేశ్వర రావు తెలిపారు. మిగిలిన విద్యాలయాల్లో ఏ విధమైన రిజర్వేషన్ అమలు

చేస్తున్నారో à°ˆ ట్రైబల్ విద్యాలయంలో కూడా అదే విధంగా అమలు చేస్తామని, అయితే ట్రైబల్ విద్యార్థులకు 50 శాతం  à°•à±‹à°Ÿà°¾ అమలు చెయ్యాలి అనే డిమాండ్ ఉందన్నారు. 

అసలు ఈ

విద్యాలయం ఏర్పాటు చేసిందే గిరిజనుల కోసమైతే, వారికి సీట్లు కేటాయించకపోతే ఇక ట్రైబల్ వర్సిటీ పెట్టి ఉపయోగం ఏంటి?

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #andhra unviersity  #alumni 

#tribal university #vizinagaram

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam