DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన నేత్రాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు : చిన్న జీయర్ స్వామి 

వైభవంగా నేత్ర విద్యాలయ - వారిజ విద్యార్థుల నేత్ర విజయం

అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో నేత్ర విద్యా లయ -వారిజ కు 14 పతకాలు  

విశాఖపట్నం, ఏప్రిల్ 27, 2019 (DNS online) : జ్ఞాన

నేత్రాలతో అద్భుత విజయాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నేత్ర విద్యాలయ - వారిజ విద్యార్థులు నిలిచారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు

శ్రీ శ్రీ శ్రీ  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ చిన్న జీయర్ స్వామి వారి అన్నారు. విద్యార్థులు  à°…ందరికీ. స్ఫూర్తిదాతలు à°—à°¾ తయారు కావాలి అని ఆశిస్తున్నాం. వీళ్లంతా. జ్ఞాన నేత్రులు.

 à°µà°¾à°³à±à°³à°¨à°¿ గుర్తించలేని. వాళ్ళు. అల్పులు. అన్నారు. జ్ఞానాన్ని. దుర్వినియోగం చేసే వాళ్ళు దృష్టి ఎదుటి వారి కోసం ఉంటుందే తప్ప. తన కోసం కాదన్నారు. వేసుకునే  à°¬à°Ÿà±à°Ÿà°²à±

చాలా. రంగులు ధరించేది కూడా. కళ్ళని. తృప్తి. పరిచేందుకు. నానా. తిప్పలూ పడుతున్నారన్నారు. 

మై హోం సంస్థల చైర్మన్  à°œà±‚పల్లి రామేశ్వర్ రావు మాట్లాడుతూ స్వామీ

సంకల్పం చాలా దృఢంగా ఉంటుందని,  à°‰à°¦à±à°¯à°®à°‚à°—à°¾ చేస్తున్న ప్రతి కార్యక్రమం ఎన్ని రెట్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ సమాజం లో అసమానతలను తొలగించే

విధంగా. ప్రతి కార్య క్రమం. à°’à°• ఉద్యమంగా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿ అన్నారు. భగవద్రామనుజులు వెయ్యి ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని నిర్మిస్తున్న హైదరాబాద్ లో 216 అడుగుల

సమతా మూర్తి  à°ªà±à°°à°¾à°°à°‚భోత్సవంలో అందరూ పాల్గొనాలని. ఆహ్వానించారు.

జిల్లా కలెక్టర్ కే భాస్కర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభా వంతులు ఎవ్వరికీ. తీసిపోకుండా

ప్రతిభను చాటుతున్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ తరపున. సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. మరిన్ని ప్రాంతాల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు

à°’à°•   ఉమ మహేశ్వర రావు

షీలా నగర్  à°’à°•. విద్యార్ధిని. దత్తత. తీసుకుంటున్నట్లు. ప్రకటించారు. 
దివ్యంగుల శాఖా అదనపు సంచాలకులు పి. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వివిధ అంశాల్లో ప్రతిభను

చాటి విభిన్న ప్రతిభావంతులుగా నిరూపించారని అన్నారు.

విశాఖ మెట్రో రీజియన్ అధారిటీ కమిషనర్ (విఎంఆర్డీఏ) పి బసంత్  à°•à±à°®à°¾à°°à± మాట్లాడుతూ  à°µà°¿à°¦à±à°¯à°¾ ప్రమాణాల్లో

సంపూర్ణంగా అరుదుగా చూస్తున్న తరణంలో నేత్ర విద్యాలయ విద్యార్థులకు స్వామీజీ అందిస్తున్న విద్య సంపూర్ణ సార్థకత చేకూరుతుందని విద్యార్థులు తమ ప్రతిభతో

ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.  à°¸à°—టు విద్యార్థులు కన్న విభిన్న ప్రతిభ వంతులు మరింత ప్రతిభావంతులు à°—à°¾ మారతారన్నారు. వి à°Žà°‚ అర్ à°¡à°¿ ఏ నుంచి సంపూర్ణ సహకారం

అందిస్తామని తెలిపారు.

    శ్రీలంక కొలంబో లో à°ˆ నెల 16 ,17 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 లో మొత్తం 14 పతకాలు పొందగా, వాటిల్లో 9  à°¬à°‚గారు పతకాలు, 4  à°°à°œà°¤

పతకాలు, 1  à°•à°¾à°‚స్య పతకం సాధించారని వివరించారు. à°ˆ పోటీలు ఆసియన్ ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో జరిగాయన్నారు.

   à°—à°¤ 2018 డిసెంబర్ 10 నుంచి 13 తేదీల్లో

న్యూఢిల్లీ లో జరిగిన 21 వ జాతీయ అథ్లెటిక్స్ ( బ్లైండ్ ) క్రీడల్లో వారిజ విద్యార్థులు బి 3 బాలికల విభాగం లో టీమ్ ఛాంపియన్ షిప్ గెలవగా, మొత్తం 6 పసిడి పతకాలు, 6 రజత

పతకాలు , 6 కాంస్య పతకాలు సాధించినట్టు తెలిపారు. ఈ పోటీలు ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ , బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించినట్టు

వివరించారు. 

      ఆసియన్ ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 లోవారిజ బాల బాలికలు సాధించిన  à°ªà°¤à°•à°¾à°² వివరాలు : 

ఈ పోటీల్లో

నేత్ర దృష్ఠి విభాగం లో మూడు విభాగాలు ఉంటాయని, వాటిల్లో మొదటి విభాగం బి 1 : పూర్తి అంధత్వం, రెండవ విభాగం బి  2 : పాక్షిక అంధత్వం, మూడవ విభాగం లో బి  3 : మరింత మెరుగు

దృష్ఠి ఉన్న వారిని విభజించి పోటీలు నిర్వహించారు. 

అంతర్జాతీయ పారా గేమ్స్ 2019  à°µà°¿à°œà±‡à°¤à°²à± వీరే : 

బి 1  à°µà°¿à°­à°¾à°—à°‚ లో  : 1 ) à°“ . జగన్  - 2 బంగారు పతకాలు ( 200 మీటర్ల పరుగు,

షాట్ ఫుట్ ) సాధించగా,  
2 ) జి. నాగరాజు  -  1 బంగారు పతాకం  ( డిస్క్ త్రో ), 1 రజత పతాకం ( 100 మీటర్ల పరుగు), 
3 ) à°Ÿà°¿. కృష్ణవేణి  -  1  à°¬à°‚గారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల

పరుగు ) లు గెలుపు సాధించగా,  

బి 2  à°µà°¿à°­à°¾à°—à°‚ లో  : కె. లలిత   1 బంగారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు) క్రీడా పటిమ చూపింది. 

బి 3  à°µà°¿à°­à°¾à°—à°‚ లో : 1 ) ఏ. వంశీ

 -  1 బంగారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( లాంగ్ జంప్ ) , 
2 ) à°Žà°‚. సత్యవతి  - 2 బంగారు పతకాలు  ( షాట్ ఫుట్ ,  à°¡à°¿à°¸à±à°•à± త్రో  ) , 
3 ) బి. సీతాలక్ష్మి  - 1 బంగారు పతకం  ( 100 మీటర్ల

పరుగు ), 1 కాంస్యం పతకం ( 200 మీటర్ల పరుగు ) లు విజేతలుగా నిలిచారు.   కోచ్ సోమేశ్, 

21 వ జాతీయ అథ్లెటిక్స్ ( బ్లైండ్ ) క్రీడలు, న్యూఢిల్లీ, 2018 డిసెంబర్ 10 వివరాలు :

బి 3

బాలికల విభాగం లో టీమ్ ఛాంపియన్ షిప్ గెలవగా, మొత్తం 6 పసిడి పతకాలు, 6 రజత పతకాలు , 6 కాంస్య పతకాలు సాధించినట్టు తెలిపారు. 12 విభాగాల్లో 24 పాయింట్లతో మొదటి స్థానం

సాధించారు. నేత్ర విద్యాలయ -వారిజ విద్యార్థులకు మేనేజర్లు పి.లక్ష్మి, మాధురి, శిరీష లత,  à°¶à°¿à°•à±à°·à°•à±à°²à± సోమేశ్వర రావు, తదితరులు ప్రధాన భూమిక వహిస్తున్నట్టు

తెలిపారు. 
à°ˆ  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో వారిజ నిర్వాహక కమిటీ అధ్యక్షులు శ్రీమాన్ ఎంఎస్ రాజు, కార్యదర్శి శ్రీమాన్ à°Ÿà°¿. నారాయణ రెడ్డి, నేత్ర విద్యాలయ అధ్యక్షులు శ్రీమాన్

పీఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

#dns   #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnsonline  #dns online  #visakhapatnam  #vizag  #Varija  #Nethra vidyalaya  #bheemili  #chinna jeeyar swamiji  #blind school  #Games  #VUDA Children arena  #collector  #Bhaskar  #VMRDA  #commissioner  #Basanth Kumar  #My Home Group  #Rameswara Rao

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam