DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగారు పతాక విజేతకు బ్రహ్మరధం 

విశాఖపట్నం, మే   : à°ˆ నెల 6 à°µ తేదీన ఆర్జింటిన లో జరిగిన అంతర్జాతీయ యోగ, స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో విశాఖ నగరానికి చెందిన జె à°¡à°¿ చక్రవర్తి విజేతగా నిలిచి బంగారు

పతాకం పొందారు. 2015-17 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో à°Žà°‚.ఏ (యోగా) కోర్సును పూర్తి చేశారు. 
ఈ సందర్బంగా ఆయన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఉమామహేశ్వరరావు

సత్కరించారు. ఆదివారం ఏ యూ లోని కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క పేరును ప్రపంచ వ్యాప్తంగా

చాటిచెప్పినందుకు శుభాకాంక్షలు తెలియచేసారు. సమ్మాన గ్రహీత చక్రవర్తి మాట్లాడుతూ భారత దేశం తరపున 14  à°®à°‚ది యోగ సాధకులు పాల్గొన్నారని సుమారు 20 దేశాల నుంచి

ప్రతినిధులు పాల్గొనగా తనకు బంగారు పతాకం లభించిందన్నారు. సమావేశం లో కొమ్మారెడ్డి శ్రావణి , షైక్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొని అభినందించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam