DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిఐటియు ఉద్యమ పోరాటమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఒప్పందం 

విశాఖపట్నం, మే 20, 2019 (DNS Online డీఎన్ఎస్ ): సిఐటియు ఉద్యమాల పోరాట ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగిందని  à°¸à°¿à°à°Ÿà°¿à°¯à±

రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. నర్సింగరావు అభిప్రాయ పడ్డారు. సోమవారం నగరం లోని సిఐటియు కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ నెల 11 న

గుర్తింపు సంఘం స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) మరియు స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం మద్య స్థానిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.

వీటిల్లో : . . . 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇంత వరకు అమలు లో లేని పెన్షన్‌ స్కీం అమలౌతుందన్నారు. 
2012 నుంచి యాజమాన్యం తరపున కార్మికు బేసిక్‌పై 6శాతం పెన్షన్స్‌

కోసం చెల్లిస్తారు. అప్పటి నుంచి కార్మికులకు రూ.600/- కోట్లు పెన్షన్‌ స్కీంలో చేరతాయని తెలిపారు.  

సిఐటియు ఆధ్వర్యంలో 1995లో సూపర్‌ యాన్యూవేషన్‌ బెనిఫిట్‌

స్కీంపై ఒప్పందం చేసింది. à°ˆ స్కీంలో యాజమాన్యం వాటా డబ్బు రూ.650/- కోట్లు పెన్షన్‌ స్కీంలో కలుపుతారు. à°ˆ మొత్తాన్ని కార్మికుల సర్వీస్‌ను బట్టి వారి రిటైర్మంట్‌

తరువాత పెన్షన్‌à°—à°¾ చెల్లించబడుతుందని వివరించారు. 

దేశంలో ఒకవైపున కేంద్ర ప్రభుత్వం 2004 నుంచి ఉన్న పెన్షన్‌ స్కీమును తీసివేసి నూతన పెన్షన్‌ స్కీమ్‌

పేరుతో కార్మికుకు తీవ్ర అన్యాయం చేసింది. కాని ఇదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంచి పెన్షన్‌ స్కీంను సాధించడం సిఐటియు ఘనవిజయం. 

సిఐటియు గతంలో

చేసిన ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీం వల్ల కార్మికుల ఉద్యోగంలో వుండగా మరణిస్తే కార్మికునిపై ఆధారపడిన కుటుంబానికి కార్మికుని సర్వీస్‌ కాలమంతా బేసిక్‌ మరియు à°¡à°¿à°Ž

చెల్లించబడుతుంది. à°ˆ ఒప్పందం కూడా 1995లో సిఐటియు గుర్తింపులో వుండగా జరిగిందని తెలిపారు. 

    à°•à°¾à°°à±à°®à°¿à°•à±à°² ప్రమోషన్‌à°²  à°µà°¿à°·à°¯à°‚లో ఎస్‌ -3, ఎస్‌ -7, ఎస్‌ -10 గ్రేడ్‌

కార్మికులకు à°’à°• సంవత్సరం ముందుగానే ప్రమోషన్‌ పొందుతారు. దీని వల్ల వేలాది మంది కార్మికులకు ప్రమోషన్‌ ముందుగా పొందే సౌకర్యం

లభించిందన్నారు. 

ట్రైనింగ్‌ పొంది కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికుల తల్లిదండ్రులకు వైద్య సౌకర్యాన్ని కల్పించే విధంగా ఒప్పందం జరిగిందని,

అగనంపూడి బార్క్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి మరియు విశాఖ స్టీల్‌ యాజమాన్యం మద్య జరిగిన ఒప్పందం ప్రకారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో క్యాన్సర్‌ విభాగాన్ని ఏర్పాటు

చేసి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తారన్నారు. కన్సల్‌టేషన్‌ ఫీజు పెంపు, ల్యాబ్‌ సౌకర్యాలు మరియు ఇతర వైద్య విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

 à°ªà°‚à°¡à°—

అడ్వాన్సును రూ.5వే నుంచి 12వేకు పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగుకు క్వార్టర్స్‌ కేటాయింపులో

ప్రాధాన్యత ఇవ్వబడిరది. రాత్రిపూట క్యాంటిన్‌లో అదనపు సౌకర్యాు కల్పించబడతాయి.

    విశాఖపట్నంలో భారీ స్టీల్‌ప్లాంట్‌ వున్నా విశాఖ ప్రజలకు స్టీల్‌

అమ్మకాలు  à°¨à±‡à°°à±à°—à°¾ ఇప్పటి వరకు అందుబాటులో లేవు. హిందూస్థాన్‌ పెట్రోలియం కంపెనీ సిరిపురంలో పెట్రోలియం ఔట్‌లెట్‌ ఏర్పాటు చేసింది. స్టీల్‌ఔట్‌లెట్లు

ఏర్పాటు చేసి డీలర్‌తో నిమిత్తం లేకుండా నేరుగా స్టీల్‌ అమ్మకాలు జరగాలని సిఐటియు à°—à°¤ సంవత్సరకాలం నుంచి చేసిన ఒత్తిడికి యాజామాన్యం

అంగీకరించింది. 

బాలాచెరువు రోడ్డులో à°’à°• ఔట్‌లెట్‌ను, సిటీలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో à°’à°• ఔట్‌లెట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం స్టీల్‌

యాజమాన్యం దరఖాస్తు చేశామని తెలియజేశామని తెలియజేసింది.

 

#dns  #dns_news  #dns_media  #dns_online  #vizag  #visakhapatnam  #steel plant  #CITU  #mines  #Visakhapatnam_steel_ Plant

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam