DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యవం లో దేశ కోసం వరుణ హోమం

విజయనగరం, మే 20, 2019 (DNS Online డీఎన్ఎస్ ) : వేసవి తాపం విపరీతం పెరుగుతుండడంతో వరుణ దేవుని ప్రసన్నం కోసం భగవద్రామానుజ శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం వరుణ హోమం నిర్వహించింది.

విజయనగరం లోని కొత్తపేట శ్రీరామాలయం లో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ శ్రీపాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం ఈ హోమాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్షులు

శ్రీమాన్ కె. శేషాచార్యులు, కార్యదర్శి పివిఎన్ ఆచార్యులు, కోశాధికారి శ్రీమాన్ పి . రామావతారం లు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణ ప్రతాపం

రోజురోజుకూ పెరిగిపోతోందని, శాస్త్రీయ పద్ధతుల్లో వేడి తాపాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, భగవంతుని అనుగ్రహం తప్పని సరిగా ఉండాలన్నారు. దీనికై

శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం వరుణ హోమం చేపట్టిందన్నారు. తమ సంఘం ఆధ్వర్యవం లో ఇటీవల జరిగిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామీ నిజరూప దర్శనం ( చందన యాత్ర ) రోజున సింహాచల

క్షేత్రంలో క్యూలైన్లలో ని సామాన్య భక్తులకు మజ్జిగ, పానకం, పళ్ళ రసాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం సూర్య తాపం పెరుగుతున్నందున ఈ వేడిని తగ్గించమని

స్వామిని ప్రార్ధిస్తూ వర్షాలు కురిపించమని వరుణ హోమం చేయడం జరిగిందన్నారు. 
శ్రీ పాంచరాత్ర ఆగమ పండితులు శ్రీమాన్ కాండూరి జగన్  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో విశాఖపట్నం,

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన శ్రీవైష్ణవ స్వాములు ఎస్. వెంకటాచార్యులు, లక్ష్మణ్, మోహన్ కృష్ణ, మోహన్, తదితరులు à°ˆ కార్యక్రమం లో పాల్గొన్నారు. 

 

 
/>  

#dns  #dns_media  #dns_news  #dns_online  #dns_live  #varuna_homam  #varuna #homam  #yagam  #vizianagaram #vijayanagaram  #temple  #vizag  #visakhapatnam  #srivaishnava   #archakas  #samkshema  #sangham

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam