DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రావెల్ మనీ ఆధ్వర్యవం లో ఫారెక్స్ ఫెస్టివల్ ఆరంభం 

హైదరాబాద్, మే 21, 2019 (DNS Online డీఎన్ఎస్ ) : విదేశీ పర్యటనలకు ప్రఖ్యాతి గాంచిన ఫారెక్స్ ఫెస్టివల్స్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ట్రావెల్ మనీ సంస్థ ప్రతినిధులు

కోరుతున్నారు. మే నుంచి జులై వరకూ జరిగే ఈ పర్యాటక ఉత్సవం లో పాల్గొనే పర్యాటకులకు మైమరిచిపోయే ఆఫర్లు, బహుమతులను ప్రకటించింది. భారత్ నుంచి విహార యాత్రలకు

వెళ్లే వారికే కాక, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం తమ సేవలు లభిస్తాయని సంస్థ బ్రాండ్ లీడర్ గగన్ మల్హోత్రా తెలియచేస్తున్నారు. తమ

ట్రావెల్ మనీ ద్వారా సేవలు వినియోగించుకునే వారికి ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. ముగ్గురు లక్కీ దంపతులకు విహార నౌక క్రూయిజ్ లో ప్రయాణించే అవకాశం

లభిస్తుంది. మే నుంచి జులై వరకూ à°ˆ ఆఫర్లు ఉంటాయని తెలియచేసారు. 

ఇతర వివరాలకు తమ వెబ్సైట్ https://travelmoney.in/  à°¨à±  à°šà±‚డవలసిందిగా కోరారు. 

 

 

#dns  #dns_news  #dns_online  #dns_media  #dns_vizag  #visakhapatnam  #vizag  #travels 

#australia  #cruise  #ship  #festival

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam