DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైందవ ధర్మాన్ని భావి తరాలకు అందించాల్సిన భాద్యత మనదే

స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి . . .

విశాఖపట్నం, మే 22 , 2019 (DNS Online ): సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు యువకులు నిర్వహించ చేపట్టిన హనుమాన్ శోభా యాత్ర

దిగ్విజయం కావాలి అని విశాఖ శ్రీ  à°¶à°¾à°°à°¦à°¾ పీఠాధిపతులు   స్వరూపానందేంద్ర సరస్వతి మహస్వామీ మంగళాశాసనం చేశారు. బుధవారం విశాఖ లోని చినముషిడివాడ లో à°—à°²  à°¶à°¾à°°à°¦à°¾ పీఠము

లో జరిగిన విలేకరుల సమావేశం లో ఈ శోభాయాత్రకు సంబంధించిన గోడ పత్రిక (పోస్టర్) ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం యువత హైందవ సనాతన ధర్మం పట్ల

భాద్యత కల్గియున్నారు అనడానికి à°ˆ శోభాయాత్రే నిదర్శనం అన్నారు. సనాతన సంస్కృతి  à°¸à±‡à°µà°¾ సంఘ్ పేరిట à°ˆ నెల 29 à°¨ హనుమాన్ జయంతి ను పురస్కరించుకుని  à°­à°¾à°°à±€ శోభా యాత్ర

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదే రోజు సాయంత్రం ఆర్ కె బీచ్ లో భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్న హిందూ ఆత్మీయ సదస్సు కార్యకమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని

పిలుపు నిచ్చారు. .

అందరూ భాగస్వామలు కావాలి : గంట్ల శ్రీనుబాబు..

ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధిగా పాల్గొన్న పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి. వైజాగ్

జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సమాజ హితం కోసం జరుగుతున్నా ఈ మహా యజ్ఞానికి ప్రతి ఒక్కరూ విభేదాలు లేకుండా పాల్గొని, హైందవ ధర్మాన్ని

భావి తరాలకు అందించాలన్నారు. .

దేశ అభ్యున్నతి కోసం 29 à°¨  à°­à°¾à°°à±€ శోభా యాత్ర . . . 

సాగర తీరంలో  à°¹à°¨à±à°®à°œà±à°œà°¯à°‚తి వేడుకలకు ఏర్పాట్లు . .

 à°…à°–à°‚à°¡ భారత దేశం సుఖ

శాంతులతో తులతూగుతూ అభ్యున్నతి సాధించాలనే సంకల్పనతో ఈ నెల 29 న విశాఖనగరం లో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నట్టు సనాతన సంస్కృతి సేవ సంఘ్ ప్రతినిధులు ఎం ఎల్ ఎన్

శ్రీనివాస్, డి ఎస్ వర్మ తెలిపారు. సనాతన హైందవ ధర్మ ప్రభావాన్ని మరింత విస్తరింపచేయాలని, హనుమజ్జయంతి దీక్ష కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహా విశాఖ నగర

వీధుల్లో భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యాత్ర సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర సాగుతుందని, దీనిలో వందలాదిగా బైక్ లు, కార్లతో ర్యాలీ

సాగుతుందన్నారు. మహా విశాఖ నగరం లోని అన్ని హనుమాన్ ఆలయాల నుంచి ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్టు తెలిపారు. 

29  à°¨ భారీ. శోభా యాత్ర, .

à°ˆ

నెల  29 à°¨ మధ్యాహ్నం ప్రారంభమయ్యే à°ˆ ర్యాలీ లో ఆలయ శోభతో పాటు భారీ హనుమాన్ విగ్రహ ప్రదర్శన, భారతీయ సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, సంకీర్తనలు, తప్పెటగుళ్లు, భజంత్రీలు,

నృత్యాలు తదితర అన్ని కళలూ ఆధ్యాత్మికతను పెంపొందించే రీతిలో సాగుతాయన్నారు.  à°ˆ ర్యాలీ నగర వీధుల గుండా తిరుగుతూ సాగర తీరం లోని రామకృష్ణ బీచ్ కు

చేరుకుంటుందన్నారు.అనంతరం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² నుంచి  à°¸à°¾à°—à°° తీరంలో ఏర్పాటు చేసిన భారీ వేదిక పై హనుమాన్ ఉపాసకులు, ఆధ్యాత్మిక వేత్తలు, ప్రముఖులచే సందేశం పూర్వక

ప్రసంగాలు జరుగుతాయన్నారు

ఇప్పడికే ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు పలువురు పీఠాధిపతులు,ఆధ్యాత్మికవేత్తలూ ఆమోదాన్ని తెలియచేసినట్టు వివరించారు. ఈ

కారక్రమం భారత దేశ అభ్యున్నతి కోసం మహా విశాఖ నగరం వేదికగా జరుగుతోందని, ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, పురుషులు, మహిళలు, పెద్ద సంఖ్యలో

పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. 

à°ˆ కార్యక్రమం లో పాల్గొనదలచిన వారు MLN   శ్రీనివాస్ ( ఫో:99599 33588 ),  DS  à°µà°°à±à°®  (ఫో నెంబర్: 9866129997 ) లను సంప్రదించవలసిందిగా

కోరుతున్నారు.

à°ˆ సమావేశం లో  à°®à°Ÿà±à°Ÿà°ªà°²à±à°²à°¿ హనుమంతరావు,. పూడి పెద్ది శర్మ . చినముషిదివాడ. సువర్చలా మారుతీ పీఠం నిర్వాహకులు. శ్రీమాన్. తాతా చార్యులు,. వి శ్రీనివాస

రావు. సాయిరాం చిలక మఱ్ఱి. వెంకటాచార్యులు,  కమిటీ. సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dns_media  #dns_news  #dns_online  #dns_live  #varuna_homam  #varuna  #homam  #yagam  #vizianagaram  #vijayanagaram #temple  #vizag  #visakhapatnam  #srivaishnava  #archakas  #samkshema  #sangham  #hanuman_shobha_yatra  #sarada_peetham #swamiji #RK_beach  #beach

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam