DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోడి పందేల కంటే పెచ్చు మీరిన ఎన్నికల బెట్టింగ్ లు 

పెరుగుతున్న ఉత్కంఠ. . బీపీ పెంచుతున్న బెట్టింగ్ రాజాలు 

గోదావరి జిల్లాలే కాదు విశాఖ లోనూ అదే జోరు. .

విశాఖపట్నం, మే 22, 2019 (DNS Online డీఎన్ఎస్ ): మరో కొన్ని

గంటల్లో రాష్ట్ర, దేశ చట్టసభల్లో గెలుపు గుర్రాలు ఏవో తెలియనుండడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. సంక్రాతి సమయాల్లో కోడి పందేలకు ఉన్న గిరాకీ కంటే ఈ

ఎన్నికల గెలుపు గుర్రాలపై పందేల జోరు పదింతలు పెరిగిపోయింది. 
దీన్ని అవకాశంగా తీసుకున్న బెట్టింగ్ రాజాలు పెచ్చుమీరిపోతున్నట్టు తెలుస్తోంది. పార్టీల

నేతలు, కార్యకర్తలు, వారి వారి స్థాయిల్లో గెలుపుగుర్రాలపై లక్షలాదిగా రూపాయలు పందెంలో పెడుతుండడంతో. మరి కొందరు ఎవరు ఓడిపోతారు అనే అంశంపై అదే మొత్తంలో పందెం

ఒడ్డుతున్నారు. à°’à°•à°Ÿà°¿à°•à°¿ పదింతలు నుంచి ఇరవై రేట్లు ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ఇప్పడికి పందెం ఒడ్డినవారు రెట్టింపు ధనం పెట్టేందుకు సిద్ధమైపోయారు. 

/>  

గోదావరి జిల్లాలే కాదు విశాఖ లోనూ అదే జోరు.: 

ప్రధానంగా ఈ పోటీలు గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పెచ్చుమీరిపోయినట్టు అధికార వర్గాలే

ప్రకటిస్తున్నాయి. అయితే à°ˆ విధంగా పందాలు నిర్వహించే వారిని  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ పోలీసు వర్గాలు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ వీరి సహాయక బృందాలు అత్యంత

గోప్యంగా ఈ పోటీలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసేసారు. పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ మొదలైన నాటి నుంచి ఈ పందేలు మరింతగా పరుగుతాయి అనే విషయం అందరికి

తెలిసిందే.  à°ˆ పందేల జోరు కేవలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిలాలకే పరిమితం కాక, విశాఖ జిలాల్లోనూ అదే స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
మొత్తానికి

ఫలితాల తర్వాత ఎన్నికల్లో గెలిచినా వాళ్ళు సంబరాలు చేసుకుంటారో లేదో తెలియదు కానీ, ఈ పందేల్లో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం భారీ సంబరాలకు

సిద్ధమైపోయారు. 

 

#dns  #dns_media  #dns_news  #dns_online  #dns_live #vizianagaram  #vijayanagaram  #vizag  #visakhapatnam  #srivaishnava #archakas  #samkshema  #sangham  #hanuman_shobha_yatra  #sarada_peetham  #swamiji  #elections  #counting  #betting
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam