DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 30 న .. వైఎస్ జగన్ అను నేను . . . . . . 

మంచి పాలనా అంటే ఏంటో ఏడాది లోగా చూపిస్తా : వైఎస్ జగన్. 

30 à°¨ విజయవాడలోనే ప్రమాణ స్వీకారం 

ఘన విజయం తర్వాత తొలిసారి జగన్ ప్రసంగం . . ..

విజయవాడ, మే 23 , 2019 (DNS Online ):

ఒక మంచి పరిపాలన అంటే ఏంటో రానున్న ఏడాది కాలంలో చూపిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వెలువడుతున్న

అఖండ మెజారిటీ సాధించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొట్టమొదటి సారిగా బహిరంగ ప్రసంగం చేసారు. ఘనవిజయం అనంతరం విజయవాడలోని తన నివాసం వద్ద స్థానిక,

జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన పట్ల అపారమైన విశ్వాసం చూపించిన ప్రజల పట్ల కృతజ్ఞత చూపించాల్సిన భాద్యత ఉందన్నారు. ఈ విజయం ద్వారా తనపై మరింత భాద్యత

పెరిగిందన్నారు. à°ˆ నెల 30 à°¨ విజయవాడలోనే ముఖ్యమంత్రి à°—à°¾ ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. 

ఏపీ  à°šà°°à°¿à°¤à±à°°à°²à±‹ ఇలాంటి గొప్ప విజయం ఎప్పుడూ నమోదు కాలేదని

అన్నారు. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడం, 175లో 153 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఏపీలో నూతన అధ్యాయం మొదలేదన్నారు.  à°¦à±‡à°µà±à°¡à°¿ దయతో ప్రజల

చల్లని దీవెనలతో à°ˆ విజయం సాధమైందని,  5  à°•à±‹à°Ÿà±à°² మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కడికే ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని, తెలిపారు. అయితే దాన్ని అందరికీ ఆదర్శం à°—à°¾

వ్యవహరించి, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

 à°°à°¾à°¨à±à°¨à±à°¨  à°†à°°à± నెలల నుంచి సంవత్సరంలోపు జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో

అనిపించుకునేలా ప్రతి అడుగు వేస్తాన్నారు. నాపై విశ్వాసం ఉంచిన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

 

#dns  #dns_media  #dns_news  #dns_online  #dns_live  #varuna_homam  #varuna  #homam 

#yagam  #vizianagaram #vijayanagaram  #temple  #vizag  #visakhapatnam  #srivaishnava  #archakas  #samkshema  #sangham  #hanuman_shobha_yatra  #sarada_peetham  #swamiji  #YSR  #Jagan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam