DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఊరందరిదీ ఒకదారి, విశాఖ ది ఒక్కటీ ఒక దారి.

వైకాపా హవాలోనూ దేశానికి మద్దతు à°—à°¾ విశాఖ నగరం 

హుదూద్ రక్షణే కారణమా?

విశాఖపట్నం, మే 23 , 2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్

ఫ్యాను గాలి ఉధృతంగా వీచినా విశాఖ నగర ఓటర్లు మాత్రం తెలుగుదేశానికి అండగా నిలిచారు. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను నగర పరిధి లోని నాలుగు సీట్లు (విశాఖ

తూర్పు, దక్షిణ, ఉత్తరం, పశ్చిమం) తెలుగుదేశం గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర పోటీ ఇచ్చినప్పడికీ, ప్రకృతి వైపరీత్యాలలో సైతం చంద్రబాబు తమకు

అండగా నిలవడం పట్ల కృతజ్ఞతగా ఓటర్లు అండగా నిలిచినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అభ్యర్థుల్లో గెలుపు ధీమా పై మితి మీరిన విశ్వాసం ఉండడం

కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విశాఖ ఉత్తరం లో పోటీ చేసిన గంటా శ్రీనివాస రావు పై విజయం సాధించాలంటే విశ్వ ప్రయత్నం చెయ్యాల్సి యుండగా, వైకాపా

అభ్యర్థి కేకే రాజు à°† దిశగా కృషి చెయ్యడం లో ఘోరంగా విఫలం అయ్యారు. à°—తం లోనూ. . . రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ à°•à°¿ ఓటింగ్ వేసిన దాఖలాలు లేవు. 

 

#dns  #dns_news  #dns_media 

#dns_online  #dns_live  #visakhapatnam  #vizag  #elections  #map 
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam