DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నోటి దురుసు అహంకారానికి అడ్డుకట్ట తప్పదు : అనకాపల్లి MLA అమర్  

ఆదరించిన అనకాపల్లి ప్రజలకు ధన్యవాదాలు   

పవన్ రీల్ హీరో  - జగన్ రియల్ హీరో : అమర్ 

అనకాపల్లి ఎమ్మెల్యే  à°—ుడివాడ అమర్. 

విశాఖపట్నం, మే 26 , 2019 (DNS Online ):

అత్యంత ప్రభావితమైన వైఎస్ జగన్ సునామీలో వాళ్ళ అదృష్టం కొద్దీ గెలిచిన వాళ్ళు అహంకారంతో చేస్తున్న నోటి దురుసుతనానికి తక్షణం అడ్డుకట్ట వెయ్యడం జరుగుతుందని

అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్ హెచ్చరించారు. ఆదివారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే సంచలంగా

మారిన ఈ సునామీ విజయాన్ని ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని, దానిలో భాగంగానే వైఎస్ జగన్ పై విశాఖ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి అనుచిత

వ్యాఖ్యలు చెయ్యడం అన్నారు. దీనిపై పార్టీ క్యాడర్ తీవ్రంగా స్పందిస్తోందని, ఎదుటివారి హోదాను విస్మరించి, వీళ్ళు ఇలా నీచ స్థాయి కి దిగిపోయి అనుచిత వ్యాఖ్యలు

చెయ్యడం పై తదుపరి చట్టపరంగా చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తిరిగి అతనిపై వ్యాఖ్యలు చేసి మా స్థాయిని దిగజార్చుకోవడం లేదని అమర్నాద్ తెలిపారు. 

ఆదరించిన

అనకాపల్లి à°•à°¿ అభివాదములు :.  

సుదీర్ఘ కాలంగా అనకాపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతామని తాము ఇచ్చిన హామీని విశ్వసించి, ఆదరించి శాసన

సభ్యునిగా ఎన్నుకున్న అనకాపల్లి ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియచేస్తున్నట్టు తెలిపారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి దాడి వీరభద్ర

రావు, ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.  à°ªà±à°°à°œà°²à± ఉన్నతమైన స్థానం లో నిలబెట్టారు. à°…à°‚à°¡à°—à°¾ నిలబడిన పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, యువత అందరికీ అభివాదములు

చేశారు. 

2014 లో చిన్న వయస్సులో ఎంపీ à°—à°¾ పోటీచేసి ఓటమి పాలయ్యానని, నాటి నుంచి జిల్లా లోని ప్రధాన సమస్యల పరిష్కారానికై  à°ªà±‹à°°à°¾à°Ÿà°‚ చేస్తూనే ఉన్నట్టు తెలిపారు.

తరువాత పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమించారన్నారు. 

ఈ ఇద్దరి ఆశీస్సులు జగన్ కు ఉన్నాయి. :

ఇటీవల జరిగిన

ఎన్నికల్లో  à°µà±ˆà°Žà°¸à± జగన్ ఎన్నికలలో సునామీ విజయం సాధించడం పట్ల ఇద్దరు పెద్ద ఆశీస్సులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ తప్పక లభిస్తాయన్నారు. వారిలో à°’à°•à°°à°¿ వైఎస్

రాజశేఖర్ రెడ్డి కాగా, మరొకరు మాజీ ముఖ్యమంత్రి  à°Žà°¨à±à°Ÿà±€ రామారావు అన్నారు. 
తన కుమారుడు సాధించిన విజయం పట్ల వైఎస్ ఆర్ ఆశీస్సులు లభించడం సర్వ సాధారణం అని, అయితే

తనను వెన్నుపోటు పొడిచిన అల్లుడు చంద్రబాబు నాయుడు కు తగిన శాస్తి కలిగించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా లభిస్తాయన్నారు.  

వపన్ రీల్

హీరో  - జగన్ రియల్ హీరో : .

సమాజం లో ఒక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ తమ స్థాయి ని విస్మరించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అవాకులు చెవాకులూ వ్యాఖ్యానించడాన్ని

ప్రజలు చాలా తీవ్రంగా తీసుకున్నారన్నారు. దీని ఫలితమే అతను పోటీ చేసిన గాజువాక , భీమవరం నియోజక వర్గాల్లో ఘోరంగా ఓడించి, పవన్ కు ప్రజలు సరైన బుద్ధి

చెప్పారు. 

భూ కుంభకోణాలు బయట పెడతాం :

విశాఖ కేంద్రంగా జరిగిన భూ కుంభకోణాలతో పాటు రాష్ట్రం లో జరిగిన భూ కుంభకోణాలను బయట పెడతామని, నిందితులు ఏ

స్థాయివారైనా సరే చర్యలు తప్పవని ప్రకటించారు. 

ప్రత్యక హోదా పై ఎన్నికలు ముందు ఏ స్తేండ్ తో ఉన్నామో ఇప్పుడు అదే స్టేండ్ తో ఉన్నాం.

 

#dns  #dns_news  #dns_live  #dns_online   #dns_media 

#vzag  #visakhapatnam  #YSR  #Congress  #YSRCP  #Gudivada  #Amar  #Anakapalle  #Jagan  #Velagapudi 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam