DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వి జె ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో  300  మంది  క్రీడాకారులు

విశాఖపట్నం, మే 14, 2018 (DNS Online):  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ ఉదయం విశాఖపట్నం లోని పోర్ట్ డైమండ్ జూబిలీ క్రీడా మైదానం లో వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (విజెఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర

స్థాయి అక్రిడిటేడ్ పాత్రికేయుల క్రికెట్ టోర్నీ వారం రోజుల పాటు జారుతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 13 జిల్లాల నుంచి మొత్తం 13 జట్లు పాల్గొంటున్నాయని,

మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వి జె ఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావులు తెలిపారు. నిర్వాహక జిల్లా విశాఖ పట్నం నుంచి

మూడు జట్లు పాల్గొంటుండగా, వాటిల్లో రెండు విశాఖ నగరానికి, ఒక జట్టు విశాఖ గ్రామీణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. విజయవాడ, వైఎస్సార్ కడప, అనంత

పురం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, జిల్లాల జట్లు పాల్గొంటున్నాయన్నారు. గతం లో ఉమ్మడి రాష్ట్రం లో కూడా

ఒకసారి పోటీలు నిర్వహించామని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వఛ్చిన పాత్రికేయ అతిధులకు ఎటువంటి లోటు రాకుండా వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
రాజకీయ

 à°ªà°¾à°°à±à°Ÿà±€à°²à°•à±  à°…తీతంగా అందరూ à°ˆ పోటీలకు సహకారాన్ని ఇస్తున్నారని తెలియచేసారు. à°ˆ నెల 16 à°¨ జరిగే పోటీలకు అతిధి à°—à°¾ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,

రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి హాజరవుతారన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam