DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 న  వైష్ణవ ఆలయాల్లో హనుమజ్జయంతికి భారీ ఏర్పాట్లు  

పంచామృత అభిషేకాలు, సింధూర అర్చనలు. . .

విశాఖపట్నం, మే 27 , 2019 (DNS Online ): వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి ను పురస్కరించుకుని ఈ నెల 29 న సాంప్రదాయ బద్దంగా వేడుకలు

నిర్వహించేందుకు విశాఖ నగరం లోని వైష్ణవ ఆలయాలు సిద్ధమవుతున్నాయి. విశాఖ సాగర తీరంలోని సాగర్ నగర్   సాగరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ

అభయాంజనేయ స్వామి వారికి ఉదయం.7.30 ని"à°² నుండి పంచామృతాభిషేకం, ఉదయం 10.à°—à°‚"à°² నుండి లక్ష సింధూర పూజ నిర్వహించనున్నారు. అదే ప్రాంగణం లో సాయంత్రం 5.00 à°—à°‚"à°² నుండి  à°®à±‹à°¹à°¨à°°à°¾à°µà±

 à°­à°•à±à°¤ బృందము చే à°Žà°‚ ఎస్ రామారావు రూపొందించిన " సుందరకాండ తెలుగు సేత" పారాయణ అనుసంధానం చేయబడుతుంది ఆలయ అర్చకులు రాఘవన్ తెలిపారు. 

అదే విధంగా

చినముషిడివాడ లో వేంచేసిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం పంచామృతాభిషేకం తో వేడుకలు ప్రారంభమవుతాయని, సాయంత్రం కల్యాణ మహోత్సవం కూడా జరుగుతుందని, ఈ

వేడుకల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని స్వామి అనుగ్రహం  à°…ర్చకులు తాతాచార్యులు భక్తులను ఆహ్వానిస్తున్నారు. 

కూర్మన్నపాలెం శ్రీ కల్యాణ వెంకటేశ్వర

స్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకలు సోమవారం ( 27 న) ఆరంభమయ్యాయి. ఉదయం సహస్ర జిల్లేడు పుష్పార్చన, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, మంగళ వారం సహస్ర

నాగవల్లి దళ (తమలపాకులు) దళార్చన, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, బుధవారం హనుమజ్జయంతి రోజున పంచామృత అభిషేకం, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ,  à°¸à°¾à°®à±‚హిక సహస్ర  à°¸à°¿à°‚ధుర

అర్చన జారుతుపున్నట్టు ఆలయ అర్చకులు  
పంతిన హరి కృష్ణమాచార్యులు తెలిపారు.

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #izag  #visakhapatnam  #news  #online  #media  #live #hanuman  #jayanti  #temples
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam