DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవనీత్ కౌర్ : చిత్ర సీమ నుంచి చట్ట సభకి ఎన్నిక 

ఈ లోక్ సభ ఎన్నికలు సంచలనాలు సృష్టించాయి..

స్వతంత్ర ఎంపీ à°—à°¾ సభలోకి ప్రవేశించిన మాజీ నటి  .

అమరావతి,  à°®à±‡ 28 , 2019 (DNS Online ): నవనీత్ కౌర్, తెలుగు సినిమా పరిశ్రమకు

పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమాల్లో నటించింది కొన్ని సినిమాలే అయినా, మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఈ మాజీ కధానాయిక చిత్ర పరిశ్రమ నుంచి ఏకంగా చట్ట

సభకు ఎన్నిక అయ్యింది. 
ఈ పర్యాయం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చాలా సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ తుడిచి పెట్టుకుపోగా, తెలుగు సినీ

పరిశ్రమతో అనుబంధం ఉన్న నటి నవనీత్ కౌర్ రానా మహారాష్ట్ర లోని అమరావతి లోక్ సభా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె శివ సేన కు

చెందిన రెండు సార్లు సిట్టింగ్ ఎంపీ à°—à°¾ ఉన్న ఆనందరావు విధులు పై ఘనవిజయం సాధించారు. ఈమె పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ à°—à°¾ నటించారు.  
ఎవ్వరూ ఊహించనట్టుగా ఒక

స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం దేశంలోనే సంచలనం గా మారింది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసినా ఇదే ఆనందరావు చేతిలో స్వల్ప మెజారిటీ తో ఓటమి పాలైంది.

అయితే à°ˆ పర్యాయం విస్తృత ప్రచారం చేసి విజయం సాధించింది. మొత్తం 25 మంది పోటీ పడిన à°ˆ స్థానం లో 10 రాజకీయ పార్టీల అభ్యర్థులను ఈమె మట్టి కురిపించారు. 
ఈమెకు లభించిన

ఓట్లు : 507844    (45 .93 శాతం)  à°•à°¾à°—à°¾, సమీప అభ్యర్థి ఆనంద రావు ( శివ సేన) కు వచ్చిన ఓట్లు : 470549 (42 .61 శాతం). ఈమె విజృంభణకు చాలామందికి డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia 

#visakhapatnam  #vizag  #maharashtra  #navneeth  #kaur  #amavarati  #loksabha  #MP  #independent 

Recent News

Latest Job Notifications

Panchangam - May 18, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam