DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓపెన్‌ పాయింట్స్‌ లేకుండా వీధు పరిశుభ్రంగా ఉంచండి : GVMC కమిషనర్‌ హరినారాయణన్‌

ఓపెన్‌ పాయింట్స్‌ లేకుండా వీధు పరిశుభ్రంగా ఉంచండి : కమిషనర్‌ హరినారాయణన్‌
బిల్డింగ్‌ డెబ్రిస్‌ను ఎప్పటికప్పుడు తొగించండి
రోడ్‌ మార్జిన్లు

పరిశుభ్రంగా ఉంచండి
వి.ఐ.పి రోడ్‌ను మరింత పరిశుభ్రపరచండి
ఖాళీస్తంభాలు, ఐరన్‌ తొగించండి
డ్రెయిన్లకు  à°¸à±à°²à°¾à°¬à±à°¸à±‌ వేయండి
పుట్‌పాత్‌లు  à°†à°•à±à°°à°®à°¿à°‚చకుండా

చర్యలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¿
పోస్టర్స్‌ రహిత నగరంగా తీర్చిదిద్దండి
    à°µà°¿à°¶à°¾à°–పట్నం, మే 14, 2018 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¿à°µà°¿à°¯à°‚సి పరిధిలోని 15à°µ వార్డు లో ఓపెన్‌ పాయింట్స్‌ లేకుండా

వీధులు  à°ªà°°à°¿à°¶à±à°­à±à°°à°‚à°—à°¾ ఉంచండని కమిషనర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.  à°•à±à°·à±‡à°¤à±à°° పర్యటనలో భాగంగా సోమవారం ఆయన 15à°µ వార్డులో పర్యటించారు.  à°µà°¿.ఐ.పి రోడ్‌, టింపనీ స్కూల్‌

రోడ్‌లో బిల్డింగ్‌ డెబ్రిస్‌ను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.  à°°à±‹à°¡à±‌ మార్జిన్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  à°–ాళీ స్తంభాలను

తొలగించాని, బిల్డింగ్‌ నిర్మాణం కోసం వేసిన ఐరన్‌ను తొగించి పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాని ఆదేశించారు.  à°¡à±à°°à±†à°¯à°¿à°¨à±à°²à°•à± శ్లాబ్‌ వేసి మురుగు బయటకు రాకుండా

చూడాని పేర్కొన్నారు.  à°ªà±à°Ÿà±‌పాత్‌లు ఆక్రమణలు  à°²à±‡à°•à±à°‚à°¡à°¾ చర్యలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¨à°¿ కోరారు.  à°¨à°—రంలో గోడపై పోస్టర్స్‌ అతికించకుండా పోస్టర్‌ రహిత నగరంగా

తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.  à°°à±‹à°¡à±à°²à±, కాలువను త్రవ్వినపుడు డిస్‌ప్లే బోర్డు ఉంచాలని ఆదేశించారు.  à°•à°¾à°²à°¨à±€à°²à±‹ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా యుజిడి కనెక్షన్లు

ఏర్పాటు చేయాని ఆదేశించారు.
    à°ªà°°à±à°¯à°Ÿà°¨à°²à±‹ జోనల్‌ కమిషనర్‌ పి. నల్లనయ్య à°‡.à°‡ వెంకటి, ఏసిపి నాయుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్రిష్ణమూర్తి, బంగార్రాజు,

ఎక్ట్రికల్‌ ఏ.à°‡ నాయుడు తదితరులు పాల్గొన్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam