DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీరే నరేంద్రుని సైన్యం : నిర్మల కు ఆర్ధిక శాఖ, అమిత్ షా కు హోమ్


నిర్మల కు ఆర్ధిక శాఖ, అమిత్ à°·à°¾ కు హోమ్ 

న్యూ ఢిల్లీ, మే 31 , 2019 (DNS Online ) : నూతనంగా ఏర్పడిన కేంద్ర కేబినెట్  à°®à°‚త్రులకు భారత ప్రధాన మంత్రి శాఖలను కేటాయించారు. వీరికి

కేటాయించని శాఖలను ప్రధాని తన వద్దే ఉంచుకున్నారు. 

నరేంద్ర మోదీ  : ప్రధాన మంత్రి మరియు దిగువ ఇచ్చిన వాటికి ఇన్- చార్జి కూడా:
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు

మరియు పెన్షన్ లు;  à°ªà°°à°®à°¾à°£à± శక్తి విభాగం;
అంతరిక్ష విభాగం; మరియు అన్ని ముఖ్యమైన విధాన అంశాలు; మరియు
ఏ మంత్రి కి కేటాయించని అన్ని ఇతర మంత్రిత్వ శాఖలు.

1.

 à°°à°¾à°œà± నాథ్ సింహ్ : రక్షణ శాఖ మంత్రి.
2.  à°…మిత్ శాహ్ : దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి.
3. నితిన్ జయరాం గడ్కరీ : రోడ్డు రవాణా మరియు హైవేస్; ఇంకా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా

సంస్థల శాఖ మంత్రి.
4. డి. వి. సదానంద గౌడ : రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి.
5. నిర్మల సీతారమణ్ : ఆర్థిక శాఖ మంత్రి; మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి.
6. రామ్ విలాస్

పాశ్వాన్ : వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి.
7.  à°¨à°°à±‡à°‚ద్ర సింహ్ తోమర్ : వ్యవసాయం మరియు రైతు సంక్షేమం శాఖ మంత్రి;
గ్రామీణ అభివృద్ధి శాఖ

మంత్రి; మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.
8. రవి శంకర్ ప్రసాద్ : చట్టం, ఇంకా న్యాయం శాఖ మంత్రి; కమ్యూనికేశన్స్ శాఖ మంత్రి; మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌à°«‌ర్మేశన్‌

టెక్నాలజీ శాఖ మంత్రి.
9.  à°¹à°°à± సిమ్రత్ కౌర్ బాదల్ : ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి.
10.  à°¥à°¾à°µà°°à± చంద్ గహ్ లోత్ : సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ మంత్రి.
11.

డాక్టర్ సుబ్రహ్మణ్యం జయ్ శంకర్ : విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి.
12. రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ : మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి.
13. అర్జున్ ముండా : ఆదివాసీ

వ్యవహారాల శాఖ మంత్రి.
14. స్మృతి జుబీన్ ఇరానీ :  à°®à°¹à°¿à°³à°²à± మరియు బాల వికాస శాఖ మంత్రి;
మరియు జౌళి శాఖ మంత్రి.
15. డాక్టర్ హర్ష్ వర్ధన్ : ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం

శాఖ మంత్రి; సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి; మరియు పృధ్వీ శాస్త్రాల మంత్రి.
16. ప్రకాశ్ జావడేకర్ : పర్యావరణం, అడవులు, ఇంకా జల వాయు పరివర్తన శాఖ మంత్రి; మరియు సమాచార

& ప్రసార శాఖ మంత్రి.
17.  à°ªà±€à°¯à±‚ష్ గోయల్ : రైల్వేల శాఖ మంత్రి; మరియు వాణిజ్యం, ఇంకా పరిశ్రమ శాఖ మంత్రి.
18.  à°§à°°à±à°®à±‡à°‚ద్ర ప్రధాన్ : పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి;

మరియు ఉక్కు శాఖ మంత్రి.
19.  à°®à±à°–్తార్ అబ్బాస్ నక్వీ : అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రి.
20. ప్రహ్లాద్ జోశీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి; బొగ్గు శాఖ మంత్రి;

మరియు గనుల శాఖ మంత్రి.
21. డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే : నైపుణ్య అభివృద్ధి మరియు నవపారిశ్రామికత్వం శాఖ మంత్రి.
22. అరవింద్ గణపత్ సావంత్ : భారీ పరిశ్రమలు మరియు

పబ్లిక్ ఎంటర్‌ప్రైస్ శాఖ మంత్రి.
23. గిరిరాజ్ సింహ్ :  à°ªà°¶à± పాలన శాఖ, పాడి, ఇంకా మత్స్య పరిశ్రమ శాఖ మంత్రి.
24. à°—‌జేంద్ర సింహ్ శెఖావత్ : జల శక్తి శాఖ మంత్రి.

సహాయ

మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

1.  à°¶à±à°°à±€ సంతోష్ కుమార్ గంగ్ వార్ : శ్రమ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత).
2. రావు ఇంద్రజీత్ సింహ్ : గణాంకాలు

మరియు కార్యక్రమ అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు ప్రణాళిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత).
3. శ్రీపాద్ యశో నాయక్ : ఆయుర్వేద, యోగ మరియు నాచ్యురోపతి,

యునానీ, సిద్ధా, ఇంకా హోమియోపథి (ఆయుష్) శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి..
4. డాక్టర్ జితేంద్ర సింహ్ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ

మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ ల శాఖ సహాయ మంత్రి; పరమాణు శక్తి విభాగం; ఇంకా

అంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి.
5. కిరెన్ రిజిజు : యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ సహాయ

మంత్రి.
6. ప్రహ్లాద్ సింహ్ పటేల్ : సంస్కృతి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు పర్యటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత).
7. రాజ్ కుమార్ సింహ్ : విద్యుత్తు శాఖ సహాయ

మంత్రి (స్వతంత్ర బాధ్యత); నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు నైపుణ్య అభివృద్ధి, ఇంకా నవపారిశ్రామికత్వం శాఖ సహాయ మంత్రి.
8. హర్

దీప్ సింహ్ పురీ : గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు  à°µà°¾à°£à°¿à°œà±à°¯à°‚, ఇంకా పరిశ్రమ

శాఖ సహాయ మంత్రి.
9. మన్ సుఖ్ ఎల్. మాండవీయ : శిప్పింగ్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); మరియు రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి.


సహాయ మంత్రులు

1. ఫగ్గన్

సింహ్ కులస్తే : ఉక్కు శాఖ సహాయ మంత్రి.
2. అశ్విని కుమార్ చౌబే : ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి.
3. అర్జున్ రాం మేఘ్ వాల్ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ

సహాయ మంత్రి; మరియు భారీ పరిశ్రమలు, ఇంకా పబ్లిక్ ఎంటర్‌ప్రైస్ శాఖ సహాయ మంత్రి.
4. జనరల్ (రిటైర్డ్) వి.కె. సింహ్ : రోడ్డు రవాణా, ఇంకా హైవేస్ శాఖ సహాయ మంత్రి.
5. క్రిషన్

పాల్ : సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ సహాయ మంత్రి.
6. దాన్వే రావు సాహెబ్ దాదారావు : వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ఇంకా ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి.
7. జి. కిషన్

రెడ్డి : దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి.
8. పర్ షోత్త‌మ్ రూపాలా : వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి.
9. రామ్ దాస్ అఠావలె : సామాజిక న్యాయం మరియు సాధికారిత

శాఖ సహాయ మంత్రి.
10. సాధ్వి నిరంజన్ జ్యోతి : గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam