DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాబోవు తరాలకు స్ఫూర్తి దాయకం కందుకూరి పంతులు : వెంకయ్య 

విశాఖపట్నం, జూన్ 1 ,2019 (DNS  Online ):  à°¤à±†à°²à±à°—ు జాతి సామాజిక. సాహిత్య అభ్యున్నతకి పాటు పడినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు, ఈయన రాబోవు తరాలకు స్ఫూర్తి దాయకం అని

భారత ఉప రాష్ట్ర పతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం నగరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో జరిగిన కందుకూరి శతవర్ష వర్ధంతి వేడుకల సమారోహణ కు అయన ముఖ్య అతిధిగా

పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ  à°®à°¾à°¤à±ƒ భాష ను నియంత్రించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.. కానీ కొంతమంది మహానుభావుల వలన అది అడ్డుకోవడం జరిగిందన్నారు.

 à°®à°¾à°¤à±ƒ భాష ను గుర్తించండి.. మాతృ భాష అమ్మ వంటిదని, మాతృ భాష మర్చిపోయిన వాడు.. అమ్మను మరచి పోయినట్లే అన్నారు. కందుకూరి చేపట్టిన విప్లవాత్మక రచనలు, కార్యాచరణ యావత్

భారత దేశ ప్రజలకు ఎంతో మార్గదర్శకంగా నిలిచాయన్నారు. 

తెలుగు వారితో ..తెలుగు భాష లోనే మాటాడండీ.. :

ఈ దేశం లో సంఘ సంస్కరణలు చేసినది ఈ దేశస్తులు..

విదేశీయులు కారని, ఎందరో మహానుభావులు చేత ప్రసంశలు పొందినటువంటీ రచయిత మన కందుకూరి పంతులు అన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ వారు ఆయన యొక్క జీవిత చరిత్రను ..రచనలను పాఠ్యం

శాలలో చేరిస్తే రాబోవు తరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయ కంగా వుంటుందని సూచించారు. కందుకూరి నవలలలో చాలా నవలలు విదేశీ భాషలలో కూడా అనువాదం అయ్యి ఎంతో ప్రాచుర్యం

పొందాయని తెలిపారు. ఈ సమాజం లో మార్పు తీసుకు రావడానికి సమకాలీన రచయితలు ..కవులు. మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల కు సామాజిక మార్పు

భాద్యతలను అప్ప చెప్పకూడదని, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారి స్వార్థం కోసం కులాలను. మతాలను వాడుకుంటారు అన్నారు. 

సమాజానికి మార్పు తెచ్చేదే . ఉపయోగ

పడేదే ఉత్తమ సాహిత్యం à°—à°¾ కొనియాడబడుతుందని, à°ˆ కార్యక్రమాలు ప్రభుత్వాలు నిర్వహించాలి.. వారిపై నేను విమర్శించ దలచు కోవడం లేదన్నారు.  à°•à°²à°®à± ఖడ్గం కన్నా శక్తి

వనతమైనిది.. సాహిత్యం తో సమాజం లో ఎన్నో మార్పులు తీసుకురావచ్చని తెలియచేసారు. సంఘ భాహిస్కరణకు గురైన.. సంఘ సంస్కరణల కోసం పాటు పడినటు వంటి మహోన్నత మైనటువంటి

వ్యక్తి మన కందుకూరి. అని, ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో ఎయు ఉపకులపతి డాక్టర్ జి.నాగేశ్వర రావు, మండే

 à°®à±Šà°œà°¾à°¯à°¿à°•à± సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

 

#dns   #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #dnsscore   #visakhapatnam  #vizag  #venkayya  #venkaiah  #vicepresident #kandukuri  #pantulu  #veresalingam

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam