DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి : విశాఖ ఎంపీ ఎంవివి 

విశాఖపట్నం, జూన్ 1 ,2019 (DNS  Online ): పర్యాటక à°°à°‚à°— అభివృద్ధికి  à°†à°‚ధ్ర ప్రదేశ్కేం ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవి వి సత్యన్నారాయణ అన్నారు.

శనివారం నగరంలో à°“ హోటల్లో టూర్స్ అండ్ ట్రావల్స్ అసోసియేషన్ నిర్వహించిన  à°®à±à°–ాముఖి కార్యక్రమం లో అయన మాట్లాడుతూ విశాఖపట్నంతో పాటు తీర ప్రాంతంలోని పర్యాటక

రంగ అభివృద్ధికి పర్యాటకులు మౌలిక వసతులు కల్పించాలని అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె విజయమోహన్ఎంపిని కోరారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ

ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ప్రధాని మోడీ అలాగే ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తామనారు.

త్వరలో విశాఖ విశాఖలో ట్రావెల్ అసోసియేషన్ ఆధ్వరంలో జరగనున్న క్యాంప్నుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. భారతదేశంలో వివిధ

రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చెందాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాయో

వివరించి ఆ దిశగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరంగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. పర్యాటక రంగం మీద తనకు పూర్తిగా అవగాహన ఉందని విశాఖ అభివృద్ధిలో

పర్యాటకరంగం కూడ ఒక భాగమని ఇదే విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించామనారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపిగా తనను ఫోన్లో గాని నేరుగా

కానీ కలువవచ్చునని ని అవసరమైతే తానే ప్రజల వద్దకు వస్తానని అన్నారు. తాను కిందస్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగానని అభివృద్ధిలో తాను ముందుకు సాగుతానని తెలిపారు

అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు. ఈ సమావేశంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యదర్శి కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dnsnews 

#dnsonline  #dnsmedia  #visakhapatnam  #vizag  #MP  #tourism  #andhra  #pradesh  #state #government

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam