DNS Media | Latest News, Breaking News And Update In Telugu

5 న జీవీఎంసీ లో ఉచిత మొక్కల పంపిణీ 

5 à°¨ జీవీఎంసీ లో ఉచిత మొక్కల పంపిణీ 

విశాఖపట్నం, జూన్ 1 , 2019 (DNS  Online ) : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహా విశాఖ నగర పాలక సంస్థ ఉచితంగా మొక్కల

పంపిణీ చేయనున్నట్టు కమిషనర్ హరినారాయణన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 న జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ ఉచిత పంపిణీ

కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అవకాశం ఉన్న నగరవాసులందరూ తప్పని సరిగా మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. అపార్ట్మెంట్ వాసులు సైతం చిన్న కుండీల్లో

మొక్కలను పెంచాలని, తద్వారా ఆక్సిజన్  à°•à±‚à°¡à°¾ పెరుగుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam