DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదవులు వదలరు - ప్రోటోకాల్ పాటించరు.. ఇదే టిడిపి తీరు 

ఉప రాష్ట్రపతి వస్తే పట్టింపులేదు, ఆర్జిత టికెట్లు మాత్రం ఊదేస్తున్నారు .

అధికారులపై నేటికీ తగ్గని అజమాయిషీ. . . 

రద్దు చేస్తే కోర్టు కెక్కే యోచన. . . .

.

ఇదీ టిటిడి బోర్డు నిర్వాకం. ..

విశాఖపట్నం, జూన్ 6 , 2019 (DNS Online ):  à°…ధికారం కోల్పోయినా గతం లో వచ్చిన పదవులు మాత్రం వీడం అని నిక్కచ్చిగా తేల్చేశారు తెలుగుదేశం

నేతలు. వీళ్ళు పదవులు వీడలేదు కానీ à°† పదవుల్లో పాటించవలసిన ప్రోటోకాల్ మాత్రం ఏమాత్రం పాటించడం లేదు. దీనికి నిదర్శనమే తిరుమల తిరుపతి దేవస్థానముల  (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿)

బోర్డు సభ్యుల తీరు. వీళ్లంతా గత తెలుగుదేశం పార్టీ నియమించిన వారే. గత ఐదేళ్ల కాలంగా ప్రభుత్వ పదవులను ఇబ్బడి ముబ్బడిగా అనుభవించిన తెలుగుదేశం నేతలకు ఇప్పుడు

గడ్డుకాలం మొదలైనట్టే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడి అధికారం కోల్పోయినా, నేతలకు మాత్రం మింగుడు పడడం లేదు. .

ప్రోటోకాల్ పాటింపు లేదు.

.

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు చైర్మన్ à°—à°¾ ఎవరు ఉన్నా. దేశాధినేతలు, ఉన్నతాధిపతులు వచ్చిన సమయాల్లో 
వాళ్లకి స్వాగతం పలకవలసిన  à°ªà±à°°à±‹à°Ÿà±‹à°•à°¾à°²à± లో వీరు ఉంటారు. అయితే రెండు

రోజుల క్రితం తిరుమల ఆలయానికి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కు స్వాగతం పలకడానికి కూడా ప్రస్తుత టిటిడి బోర్డు చైర్మన్ పుట్ట సుధాకర్

యాదవ్ గానీ, ఇతర సభ్యులు కానీ రాకపోవడం కడు శోచనీయం. 

ఆర్జిత టికెట్లు మాత్రం ఊదేస్తున్నారు. . :

నిబంధనల ప్రకారం బోర్డు సభ్యులకు కొన్ని ఆర్జిత సేవ

టికెట్లు కేటాయించడం జరుగుతుంది. అయితే ప్రోటోకాల్ ను పట్టించుకోని టిటిడి బోర్డు సభ్యులు మాత్రం ఈ టికెట్లను ఇబ్బడి ముబ్బడిగా తమ కోటా కు మించి మరీ టికెట్లు

ఊదేస్తున్నారు. దీన్ని తప్పు పట్టిన ప్రస్తుత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బోర్డు సభ్యులు సవాల్ విసురుతున్నారు. మా పదవీ కాలం ముగిసే వరకూ మేము పదవి

దిగాం, కావాలంటే మీరు à°ˆ బోర్డు ను రద్దు చెయ్యండి అని. 

రద్దు చేస్తే కోర్టు కెక్కే యోచన . .  . . .

అధికార పార్టీ ఈ బోర్డులను రద్దు చేస్తే తక్షణం వీరు కోర్టు

గుమ్మం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. పదవి కాలం పూర్తికాకుండా తమను పదవి దించే అధికారం ప్రభుత్వానికి లేదు అనే మిషతో వీరు మొండి వైఖరికి సిద్దపడినట్టు

తెలుస్తోంది. అయితే ఆఫ్ à°¡à°¿ రికార్డ్ లో à°ˆ పదవులు పొందడానికి చాలా కోల్పోయాం, కనీసం పదవి కూడా అనుభవించవద్దా అనే వ్యాఖ్యలు  à°µà±à°¯à°¾à°–్యలు

వినిపిస్తున్నాయి. 

అయితే శాసన సభ లో ఒక ఆర్డినెన్స్ ప్రవేశ పెట్టి మొండి వైఖరి తో ఉన్న బోర్డు సభ్యులను ఇంటికి పంపేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నట్టు

తెలుస్తోంది. 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #dnsteam  #ttd  #tirumala  #tirupati  #board  #resign #TDP  #YSRCP  #congress #nominated  #posts

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam