DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాట్య శాస్త్రమే . . కూచిపూడి కి ప్రామాణికం : తాడేపల్లి 

విశాఖపట్నం, జూన్ 6 , 2019 (DNS Online ): భరతముని à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ నాట్యశాస్త్రమే కూచిపూడి నాట్యానికి ప్రామాణికం అని కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీ సభ్యులు డాక్టర్‌ తాడేపల్లి

సత్యనారాయణ శర్మ తెలియచేసారు. వసంతం 2019 పేరిట ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో సాయి సురేఖ డ్యాన్స్‌ అకాడెమీ ఆధ్వర్యాన à°—à°¤ నాలుగు రోజులుగా ప్రొఫెసర్‌

వసంత్‌ కిరణ్‌ నిర్వహిస్తున్న కూచిపూడి అభ్యాస శిక్షణ శిబిరం లో గురువారం ఆయన విశేష సోదాహరణ ప్రసంగం చేసారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యవనికపై

దేదీప్యమానంగా విరాజిల్లుతున్న కూచిపూడి నాట్య మూలాలు, నాటి నుంచి వరకూ జరిగిన క్రమం తదితర అంశాలను సూక్ష్మం à°—à°¾ వివరించారు. 

‘కూచిపూడి నాట్యం నాడు`నేడు`

à°’à°• శాస్త్రీయ ధృక్కోణం’ అనే అంశంపై డాక్టర్‌ తాడేపల్లి అద్భుతమైన ప్రసంగం ఆద్యంతం కట్టిపడేసింది. కూచిపూడి నాట్యం à°’à°• నిర్ధుష్ఠమైన నాట్య శాస్త్ర

ప్రామాణికతను నూటికి నూరు శాతం చొప్పించి, ఒప్పించగలిగిన ప్రక్రియ ప్రపంచంలో ఇదొక్కటే అని సగర్వంగా ప్రకటించారు. నాట్యం నేర్చుకుంటే సభ్యత, సంస్కారం,

సంస్కృతి, సంప్రదాయం, సంగీతం, భాష, ఉచ్ఛారణ అవాటుపడతాయి. నాట్యం భోగవస్తువు కాదు. ఆత్మానందం కలిగించే ఒక దివ్యానుభూతి. వ్యస్త నృత్యాంశాలు, ఏకాంశాలు, బృందనృత్యాలు,

యుగళ నర్తనాలుగా అభివృద్ధి చెందింది. కూచిపూడి అనే పేరుతో ఒక గ్రామం అందులో సంప్రదాయ భాగవతుల కుటుంబాలు, సంగీత పరంపర మిగతా ఏ నాట్య ప్రక్రియలో

కనిపించదన్నారు. 

ప్రపంచీకరణ నేపధ్యంలో ఆహార్యంలో కూడా పాత్ర రూపాన్ని సంతరించుకొని ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని

ఉపయోగించి భావితరాకు నాట్యశాస్త్రంపై ఆసక్తి పెంపొందించడానికి అవంభించాల్సిన విధానాు పరిశోధనాత్మక విశ్లేషణతో కూడిన తాడేపల్లి ప్రసంగధోరణి పండిత

పామరజనరంజకంగా సాగింది. నవ్యత పేరుతో నాట్య స్వాభావిక సిద్ధాంతాన్ని కుషితం చేయడం తగదని ఆయన కరాఖండిగా సూచించారు.

    à°ˆ కార్యక్రమంలో డాక్టర్‌ వసంత్‌

కిరణ్‌, విజయనగరానికి చెందిన ఆకాశవాణి బి`గ్రేడ్‌ మృదంగ విద్వాంసుడు పి. సురేష్‌ కుమార్‌ వాద్య సహకారంతో నిర్వహించిన తాళ లయ విన్యాసాలతో కూడిన తర్ఫీదు ముచ్చట

గొలిపింది. డాక్టర్‌ తాడేపల్లి నట్టువాంగం నిర్వహణలో అచ్చమైన గురువుకు పద్ధతిలో జరిగిన à°ˆ శిక్షణ తరగతి శాస్త్రీయ సంగీత, నాట్య కచేరీ మేళవింపుగా ఉద్ధండులు

 à°…లవోకగా చేసిన à°’à°• అద్భుతమైన జుగల్బందీ ని తలపించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam