DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మన విశాఖ  - మన సుందర నగరం : డాక్టర్ సురేష్  

విశాఖపట్నం, జూన్ 8 , 2019 (DNS Online ): మన విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

సభ్యులు డాక్టర్ సురేష్ సోమయాజులు పిలుపునిచ్చారు. ప్రపంచ సముద్ర జలాల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖ సాగర తీరం లోని రామకృష్ణా బీచ్ వద్ద బీచ్

పరిశుభ్రత - క్లీనింగ్ పై అవగాహనా నిర్వచించారు.  à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°¨à°—à°°à°‚ లోని సాగర తీరం ఎంతో సుందరమైనది, దీన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో నగర

వాసులు, ఇతర ప్రాంతాల పర్యాటకులు ప్రతిరోజూ వస్తుంటారన్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వినియోగించిన పదార్ధాలను, ప్లాస్టిక్, పాలిథీన్ సంచులు, ప్యాకెట్లు,

నిర్దిష్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త బుట్టలోనే వేయాలన్నారు. ఇతరులు కూడా వెయ్యకుండా వారిలో అవగాహనా కల్పించాలన్నారు. అదే విధంగా నగరం లోని బహుళార్ధ

భవనాలు, ముఖ్యంగా స్టార్ హోటళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాల వలన విశాఖ సాగర తీరం పూర్తిగా భ్రష్టు పట్టి పోయి, కలుషితం అయ్యి మత్స్య సంపద నశించి పోయే

విధంగా తయారైందన్నారు. ఈ అవగాహనా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి రవీంద్ర, కానక, కిషోర్, తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #visakhapatnam  #vizag  #beach  #cleaning  #world  #suresh  #somayajula  #doctor  #bjp  #saturday  #ramakrishna  #RK

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam