DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బుగ్గన కు ఆర్థికం. సుచరితకు హోమ్, పేర్ని కు సమాచార శాఖ.

బుగ్గన కు ఆర్థికం. సుచరితకు హోమ్, ఆళ్ల కు సమాచార శాఖ. . .

సమ తుల్యంతో జగన్ సైన్యానికి శాఖ à°² కేటాయింపు . . . 

అమరావతి, జూన్ 8 , 2019 (DNS Online ): శనివారం పదవి ప్రమాణం చేసిన

మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలను కేటాయించారు. వీరిలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవి హోదా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైన వారు. పాములా పుష్ప శ్రీవాణి, 
/> పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ , ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ , నారాయణస్వామి కె, అంజాద్ భాషాలు.   

1. ధర్మాన కృష్ణదాస్‌ :  à°°à±‹à°¡à±à°²à± , భవనాలు  
2. బొత్స సత్యనారాయణ :

మునిసిపల్ పరిపాలన 
3. పాముల పుష్పశ్రీవాణి  (ఉప ముఖ్యమంత్రి) : గిరిజన సంక్షేమం  
4. ముత్తంశెట్టి శ్రీనివాస్‌ : పర్యాటకం, సాంస్కృతిక, యువజన సేవలు    
5. కురసాల

కన్నబాబు  :  à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚, సహకార సంఘాలు 
6. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఉప ముఖ్యమంత్రి) : రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, 
7. పినిపి విశ్వరూప్‌ :  à°¸à°¾à°‚ఘిక సంక్షేమం, 
/> 8. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఉప ముఖ్యమంత్రి) : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య  
9. చెరుకువాడ శ్రీరంగరాజు: గృహ నిర్మాణం, 
10. తానేటి వనిత :  à°®à°¹à°¿à°³à°¾ శిశు

సంక్షేమం, 
11. కొడాలి వెంకటేశ్వర రావు : సివిల్ సప్లయిస్, వినియోగ దారుల విభాగం, 
12 .పేర్ని వెంకట్రామయ్య :  à°°à°µà°¾à°£à°¾, సమాచార శాఖ, 
13. వెల్లంపల్లి శ్రీనివాస రావు  :

దేవాదాయ శాఖ 
14. మేకతోటి సుచరిత : హోమ్, విపత్తుల నివారణ శాఖ 
15. మోపిదేవి వెంకటరమణ :  à°ªà°¶à± సంరక్షణ, మత్స్య సంపద రక్షణ, మార్కెటింగ్.
16. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి :

ఇంధనం, అటవీ, పర్యావరణ రక్షణ 
17. ఆదిమూలపు సురేష్ : విద్య  
18. అనిల్ కుమార్ యాదవ్ పోలుబోయిన : నీటి పారుదల, జల వనరులు,   
19. మేక‌పాటి గౌతంరెడ్డి :  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à±, వాణిజ్యం,

ఐటి 
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గనులు, భూ గర్భ విభాగం, 
21. నారాయణస్వామి  à°•à±†. (ఉప ముఖ్యమంత్రి) : ఎక్సయిజు, వాణిజ్య పన్నులు, 
/> 22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి : ఆర్ధికం, ప్లానింగ్, శాసన సభ వ్యవహారాలు, 
23. గుమ్మనూరు జయరాం : కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు,
24. అంజాద్ భాషా (ఉప ముఖ్యమంత్రి):

 à°®à±ˆà°¨à°¾à°°à°¿à°Ÿà±€ సంక్షేమం, 
25. మాల‌గుండ్ల‌ శంకర్ నారాయణ : బీసీ సంక్షేమం.

 

#dns   #dnsnew  #dnsonline  #dnslive  #dnsmedia  #dnssource   #dnsnews  #vizag   #visakhapatnam   #andhra   #pradesh   #AP   #cabinet  #YSR   #YS   #Jagan   #Moihan   #governor   #vijayawada  #amaravati

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam