DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం ఎస్పీ గా అమ్మిరెడ్డి భాద్యతలు స్వీకరణ 

శ్రీకాకుళం, జూన్ 12 ,2019 (DNS Online ) :  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా నూతన పోలీసు సూపరెంటెండెంట్ ( ఎస్ పి) à°—à°¾ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం లో భాద్యతలు చేపట్టారు. à°ˆ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతకాలం సి ఐడి ఎస్పీ గా భాద్యతలు

నిర్వహించిన ఆయన విధుల్లో అత్యంత నిబద్ధతతతో వ్యవహరిస్తారని పేరు ఉంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో రహదారి

ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, హైవే పోలీస్ స్టేషన్లలోని అధికారులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను

తెలియచేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్టేషన్ల పరిధిలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. 
రేడియేటర్ స్టిక్కర్లను స్పీడ్ బ్రేకర్ కి రెండు

వైపులా అంటించామని చెప్తాము. ప్రధానంగా ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 7 వరకూ సిబ్బందికి  à°ªà±‹à°²à±€à°¸à± సిబ్బంది à°•à°¿ ప్రత్యేక విధులు ఏర్పాటు

చేసి మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిని, మైనర్ డ్రైవింగ్ లను, సెల్ ఫోన్ డ్రైవింగ్ లను అరికట్టడం ద్వారా కొంత మేర ఫలితం సాధించగలమన్నారు. అంతకు ముందు పోలీసు

సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #dnsvizag  #vizag   #visakhapatnam  #inspection  #Ammireddy  #Srikakulam  #SP  #accident   #poilice

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam