DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 న అమ్మ నుడి ని కాపాడుకుందాం : సమైక్య భారతి

17 à°¨  à°…మ్మ నుడి ని కాపాడుకుందాం : సమైక్య భారతి 

విశాఖపట్నం, మే   : మాతృ భాషను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరి పై ఉందని, సమైక్య భారతి ఆధ్వర్యవం లో à°ˆ నెల 17 à°¨ అమ్మ

నుడి ని కాపాడుకుందాం అనే కార్యక్రమం చేపడుతున్నట్టు సమైక్య భారతి సంస్థ  à°°à°¾à°·à±à°Ÿà±à°° అధ్యక్షులు కోరుకొండ రంగారావు తెలిపారు. మంగళవారం విశాఖ నగరం లోని వి జె ఎఫ్

ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ విశాఖపట్నం లోని ద్వారకానగర్ లో గల పౌర గ్రంధాలయం లో ఈ నెల 17 న సమైక్య భారతి గౌరవ అధ్యక్షులు గట్టి

మాణిక్యాల రావు అధ్యక్షత న ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్య అతిధి గా అమ్మ నుడి పత్రిక సంపాదకులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సోమాల

రమేష్ బాబు, ఏలూరు కు చెందిన రాము సూర్యారావు ( ఎం ఎల్ సి), విశాఖపట్నం కు చెందిన పివిఎన్ మాధవ్ (ఎం ఎల్ సి) లు హాజరుకానున్నట్టు తెలిపారు. విశిష్ట అతిధులు గా విశ్రాంత

డిప్యూటీ కమిషనర్ ( కమర్షియల్ టాక్స్)à°Ÿà°¿. శివ శంకర్,   సమైక్య భారతి రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ రంగారావు, సామాజిక వేత్త పి. శ్యామల, తదితరులు హాజరై. మాతృ భాష ను మరింత

ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తగు సూచనలు చేయనున్నారన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam